E-Paper
Advertisement

Kalki 2 : దీపిక ఇష్యూకు కోటిన్నరపైగా వ్యూస్… ఇప్పుడైనా అర్హత తెచ్చుకుంటుందా ?

Kalki 2 : దీపిక ఇష్యూకు కోటిన్నరపైగా వ్యూస్… ఇప్పుడైనా అర్హత తెచ్చుకుంటుందా ?
Advertisement

Kalki 2 : సౌత్ ఇండియా ప్రేక్షకులకు దీపికా పదుకొనే గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో దీపిక పదుకొనే నటించారు. దీపికా పదుకొనేను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు అని మొదట అనౌన్స్ చేసినప్పుడే సినిమాపై మంచి హైప్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కల్కి సినిమా కూడా అద్భుతమైన సక్సెస్ సాధించింది. దాదాపు 1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

ఇక ప్రభాస్ అభిమానులు తో పాటు చాలామంది కూడా కల్కి 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి కొంత మేరకు ముందే షూట్ కూడా జరిగినట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఈ సినిమా నుండి దీపికా పదుకొనేను తొలగిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇష్యూ కు కోటిన్నర పైగా వ్యూస్ 

Advertisement

దీపికా పదుకొనేను ఈ సినిమా నుంచి తొలగిస్తున్నారు అని చెప్పిన వెంటనే చాలామంది విపరీతంగా ఆ ట్వీట్ కి కామెంట్స్ చేశారు. అలానే ఆ ట్వీట్ కి విపరీతమైన రీచ్ వచ్చింది. కేవలం ఆ ట్వీట్ కి మాత్రమే కాకుండా సందీప్ రెడ్డి వంగా పేరు మీద ఈ ట్వీట్ ను కోట్ చేసిన ఫేక్ అకౌంట్ కూడా విపరీతమైన రీచ్ వచ్చింది. ఆశ్చర్యకరంగా చాలామంది సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ని ప్రశంసిస్తూ కూడా పోస్టులు పెట్టారు. సందీప్ ఏం చెప్పినా నిజమే చెప్తాడు అంటూ సందీప్ కి ఎలివేషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు.

నిర్మాత కష్టాలు 

దీపికా పదుకొనే కు దాదాపు 25 నుంచి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. అయితే కేవలం 7 గంటల మాత్రమే తను పనిచేస్తాను అని తెలిపారు. అంతేకాకుండా తన స్టాఫ్ దాదాపు 25 మందికి ఫుడ్డు, ట్రావెలింగ్ ఖర్చులు అన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే తడిసి మోపెడు అవుతుంది. దీపికను తొలగించడానికి ఇది కూడా ఒక కారణం అని తెలుస్తుంది.

Advertisement

అర్హత తెచ్చుకుంటుందా? 

దీపికను ఈ సినిమా నుంచి తొలగించిన న్యూస్ దాదాపు 18 మిలియన్ల మెంబర్స్ కు తెలిసింది. సినిమా కోసం కమిట్మెంట్ గా ఉండాలి అని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు. అయితే దీపిక అంత కమిట్మెంట్ తో లేరా? ఇప్పటికైనా దీపిక (Deepika Padukone) తన మనసు మార్చుకుని ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్టులో భాగం అవ్వాలని అనుకుంటుందా? ఈ సినిమా చేసే అర్హతను మళ్ళీ సంపాదించుకుంటుందా అనేది చాలామందికి వస్తున్న సందేహం.

Also Read: Super Raja Movie : థియేటర్‌లోనే నీ G*** పగలకొడుతాం… హీరో మొహం మీద ఫ్యాన్ డెడ్లీ వార్నింగ్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×