E-Paper
Advertisement

Annagaru vostharu Trailer : ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ తో అన్నగారు వస్తారు, ట్రైలర్ ఎలా ఉందంటే?

Annagaru vostharu Trailer : ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ తో అన్నగారు వస్తారు, ట్రైలర్ ఎలా ఉందంటే?
Advertisement

Annagaru vostharu Trailer : హీరో కార్తీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం. కార్తీ చేసిన ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు తమిళ్ వాళ్ళ కంటే బాగా ఆదరించారు. అందుకే కార్తీక్ కూడా తెలుగు ప్రేక్షకులు అంటే నాకు చాలా ఇష్టం అని చెబుతూ ఉంటారు. తెలుగు స్పష్టంగా మాట్లాడటం మాత్రమే కాకుండా, తెలుగులో పాత పాటలు కూడా పాడుతూ ఉంటారు.

చివరగా సత్యం సుందరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కార్తి ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ అద్భుతమైన సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలానే చాలామంది జర్నలిస్టులు కూడా ఆ సినిమాని అప్రిషియేట్ చేయడానికి ఒక ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేశారు. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ కంటే కూడా తెలుగులో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించటం ఆనందాన్ని ఇచ్చింది అని దర్శకుడు కూడా చెప్పారు.

Advertisement

నలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో కార్తీక్ నటిస్తున్న సినిమా అన్నగారు వస్తారు.

అన్నగారు వస్తారు ట్రైలర్ 

ఇక కొద్దిసేపటి క్రితమే కార్తీక్ నటిస్తున్న అన్నగారు వస్తారు ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు కార్తి. కార్తీ పోలీస్ పాత్రలో కనిపించిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. తెలుగు విక్రమార్కుడు సినిమాను కూడా తమిళ్లో సిరుతై అనే పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమా అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది.

Advertisement

తెలుగు ప్రేక్షకులకు అన్నగారు అనగానే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గుర్తొస్తారు. అయితే ఈ సినిమా ట్రైలర్ లో కూడా ఎన్టీఆర్ బ్లెస్సింగ్స్ అని వేశారు. అంటే అన్నగారు అని ఆయనను ఉద్దేశించే పెట్టారు అని క్లియర్ గా అర్థమవుతుంది.

ఇప్పుడు విడుదలైన ట్రైలర్ కూడా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు మరో అంశాన్ని ఏదో చెప్పబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఉప్పెన సినిమా తర్వాత ఇప్పటివరకు కీర్తి నటించని ఏ సినిమా కూడా ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేదు. ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 12వ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది.

Also Read: Bigg Boss 9 Telugu : ఇమ్మానియేల్ పాట తెచ్చిన తంటా, నేను ఏ విషం ఇచ్చాను? సంజన సీరియస్

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×