E-Paper
Advertisement

Palnadu: పల్నాడులో హై టెన్షన్.. మృతదేహంతో ఆందోళన.. అసలేం జరిగిందంటే

Palnadu: పల్నాడులో హై టెన్షన్.. మృతదేహంతో ఆందోళన.. అసలేం జరిగిందంటే
Advertisement

Palnadu:  పల్నాడు జిల్లా , కారంపూడి తహశీల్దార్ కార్యాలయం ముందు మృతదేహంతో సహా ఆందోళన నిర్వహించారు గ్రామస్తులు. కారంపూడి గ్రామానికి చెందిన బత్తుల ముసలయ్య పొలం ఆక్రమణకు గురయిందని చెప్పినా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ముసలయ్య మనోవేదన కొద్దీ గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పొలం విషయంలో అధికారులు తగిన న్యాయం చేయకపోవడం వల్లేనే మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని తహశీల్దార్ కార్యాలయం ముందు శవాన్ని ఉంచి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

 

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×