E-Paper
Advertisement

Bigg Boss 9 Elimination: ఊహించని ఎలిమినేషన్.. రీతూ చౌదరి అవుట్!

Bigg Boss 9 Elimination: ఊహించని ఎలిమినేషన్.. రీతూ చౌదరి అవుట్!
Advertisement

Bigg Boss 9 Telugu Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో ఆడియన్స్‌కి ఊహించని షాక్‌ తగలబోతుంది. ఎవరూ ఊహించని కంటెస్టెంట్‌ ఈ వారం హౌజ్‌ని విడబోతున్నారు. 13 వారం నామినేషన్‌లో తనూజ పుట్టస్వామి, భరణి శంకర్, సంజన గల్రాని, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, రీతూ చౌదరి ఆరుగురు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో తనూజ అత్యధిక ఓట్లతో టాప్‌లో ఉంది. ఆ తర్వాత డిమోన్‌ పవన్‌, భరణి, సంజనలు ఉన్నారు. ఇక ఈ వీక్‌ డెంజర్‌ జోన్‌లో సమన్‌ శెట్టి, చౌదరిలో ఉన్నారు.

ఊహించని ట్విస్ట్

టికెట్‌ ఫినాలే కోసమే ఈ వారమంత టాస్క్‌లు జరిగాయి. దీంతో ఈ వారంలో ఎవరి ఆట ఎలా ఉంది, హౌజ్‌మేట్స్ వారి ప్రవర్తన ఇలా అన్ని విధాలుగా కంటెస్టెంట్స్‌కి ఓట్లు వేశారు ఆడియన్స్‌. ఈ క్రమంలో ఆడియన్స్‌ అభిప్రాయాలు మారాయి. ఈ వారం టాస్క్‌లో రీతూ పెద్దగా కనిపించలేదు. ఇక మ్యాథ్య్స్‌ టాస్క్‌లో అయితే కన్‌ఫ్యూజన్‌తో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. ఇలా ఆమె ఆట తీరు, కంటెస్టెంట్స్‌తో ఆమె వ్యవహరించిన తీరు అన్ని విధాలుగా చూసిన ఈ వారం రీతూ ఆట పెద్దగా కనిపించలేదు.

రీతూ చౌదరి ఎలిమినేట్

Advertisement

దీంతో కంటెస్టెంట్స్‌ ఓట్లు కూడా తగ్గిపోయాయి. టాప్‌ 5లో ఉండాల్సిన రీతూ ఈ వారం కిందకి పడిపోయి డేంజర్‌ జోన్‌కి వచ్చింది. చివరిగా సుమన్‌ శెట్టి-రీతూ ఉండగా వారిలో రీతూ చౌదరి ఈ వారం ఎలిమినేట్‌ అవ్వబోతున్నట్టు గట్టి ప్రచారం జరుగుతుంది. దీంతో టాప్‌ 5లో ఉంటుందనుకుంటున్న ఈ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ రీతూ ఎలిమినేషన్‌ ఆమె ఫ్యాన్స్‌ పెద్ద షాక్‌ అని చెప్పాలి. సోషల్‌ మీడియా బజ్‌ ప్రకారం ఆమె ఎలిమేనేట్‌ అవ్వనుందని సమాచారం. మరి ఈ 13 వారం ఆడియన్స్‌ ఓట్ల ప్రకారం ఎవరూ బయటకు వస్తారనేది రేపు ఆదివారం ఎపిసోడ్‌తో క్లారిటీ రానుంది.

Also Read: Bigg Boss 9 Promo: టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లో ఇమ్ము ఫౌల్ గేమ్… రీతు‌కు క్లాస్ పీకిన నాగ్

అందువల్లే రీతూ బయటకు?

Advertisement

మొదటి నుంచి రీతూ పెద్దగా గేమ్స్ ఆడకపోయినా.. డిమోన్ తో లవ్ ట్రాక్ ఆమెకు బాగా కలిసొచ్చింది. దీంతో బిగ్ బాస్ కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. అందువల్లే ఆమె ఇప్పటి వరకు హౌజ్లో కొనసాగిందనేది యాంటి ఫ్యాన్స్, ఆడియన్స్ అభిప్రాయం. దీంతో ఆమెకు ఓటింగ్ కూడా బాగానే పడింది. ఇప్పటి వరకు ఓటింగ్ లో టాప్ లో 4 లో కొనసాగుతూ వచ్చిన ఆమెకు గతవారం బాగా దెబ్బ పడింది. సంజన అన్ హెల్తీ బాండ్ ని బట్టయబలు చేయడం, టికెట్ ఫినాలే టాస్క్ ల్లో పెద్దగా రాణించకపోవడం ఆమెకు మైనస్ అయ్యింది.  పైగా రీతూ చౌదరి వర్సెస్ సంజనాల మధ్య గొడవ హాట్ టాపిక్ అయ్యింది. దీంతో రీతూకి తక్కువ ఓట్లు పడి డేంజర్ జోన్ లో పడింది. చివరికి 13వ వారం ఆమె హౌజ్ నుంచి బయటకు రాక తప్పలేదు.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×