E-Paper
Advertisement

రెండు నిమిషాల రోల్ కోసం ఆ స్టార్ హీరోయిన్.. వంగా ‘స్పిరిట్’ స్పెషల్ ట్విస్ట్!

రెండు నిమిషాల రోల్ కోసం ఆ స్టార్ హీరోయిన్.. వంగా ‘స్పిరిట్’ స్పెషల్ ట్విస్ట్!
Advertisement

Katrina Spirit: సందీప్ వంగా … ఈ పేరిపుడు ఇండియన్ సినిమాకి ఒక బ్రాండ్. చేసిన మూడు సినిమాలతోనే ఆ రేంజ్ స్టాంప్ వేశాడు మరి.ఇక వంగా ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు 50 శాతం కంప్లీట్ అయిందని ఇన్ సైడ్ టాక్.

రెండు నిమిషాల కోసం కత్రినా కైఫ్?

Advertisement

ఇక ఇదిలా ఉంటె తాజాగా ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ అది కూడా కేవలం రెండు నిమిషాల కోసం ఒక పాపులర్ భామని రంగంలోకి దింపాలని ఆలోచన చేస్తున్నాడట సందీప్ వంగా,ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారా ..?తనే బాలీవుడ్ వెటరన్ బ్యూటీ కత్రినా కైఫ్.గత రెండేళ్లుగా సినిమాలకి దూరం అయిన ఈ అమ్మడిని మరోసారి తన సినిమాలోకి తీసుకుంటే ఎలా ఉంటుందా అన్న ప్లాన్ లో ఉన్నాడట వంగా.
ఇక ఈ పాత్రే సినిమాని మరో మలుపు తిప్పుతుందని, అలాంటి ఇంపార్టెంట్ రోల్ కి కత్రినా వంటి బ్యూటీ అయితే నే సరిగ్గా సెట్ అవుతుందని,ఇక ఇందుకోసం ఎంత రెమ్యూనరేషన్ అయినా ఆఫర్ చేసి ఆన్ బోర్డ్ చేయాలని వంగా ప్లాన్ వేస్తున్నాడని బీటౌన్ లో టాక్ వినిపిస్తుంది.

also read :దేవుళ్లతో విజయ్, త్రిష పోలికా? రచ్చ ఎక్కిన ఫ్లెక్సీ వివాదం!

Advertisement

ఒక వేళ కత్రినా కనుక నేను సినిమా చేయలేను అని నో చెబితే అదే స్థానంలో మరో పాపులర్ బ్యూటీని రంగంలో దించాలని కూడా ఫిక్స్ అయ్యాడట సందీప్.నిజంగా సర్క్యులేట్ అవుతున్నట్టుగా కత్రినా స్పిరిట్ లో కనిపిస్తే మాత్రం థియేటర్ మరింత షేక్ అవ్వడం ఖాయం.

కత్రినా విషయానికి వస్తే

ఇక కత్రినా విషయానికి వస్తే భూం అనే బ్లాక్ కామెడీ సినిమాలో సైడ్ రోల్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో తొలిసారిగా మల్లీశ్వరి సినిమాతో గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెల్సిందే. ఇక నమస్తే లండన్, వెల్ కమ్,రేస్, బాడీ గార్డ్, ధూమ్ 3, జీరో వంటి సినిమాలతో సత్తా చాటిన కత్రినా చివరి సారిగా మేరీ క్రిస్మస్ సినిమాలో కనిపించిన సంగతి తెల్సిందే.

ఇక స్పిరిట్ సినిమాని మార్చి 5 2027న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా.చూడాలి మరి సర్క్యులేట్ అవుతున్నట్టుగా కత్రినానే స్పిరిట్ లోకి ఎంట్రీ ఇస్తుందా లేక మరో భామ ని వంగా లైన్ లో పెడతాడా !

also read :ఢిల్లీ ఘర్షణల వెనుక కుట్ర కోణం ఉందా? నటుడు నరేష్ పోస్ట్ వైరల్

Related News

మారెమ్మపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్.. సినిమా చూశాక ఏమన్నాడంటే!

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

Big Stories

Advertisement
×