E-Paper
Advertisement

Keerthy Suresh: 2 నుంచి 3 గంటలే నిద్ర.. బ్రేక్‌ ఉండదు.. వర్కింగ్‌ అవర్స్‌పై కీర్తి కామెంట్స్‌

Keerthy Suresh: 2 నుంచి 3 గంటలే నిద్ర.. బ్రేక్‌ ఉండదు.. వర్కింగ్‌ అవర్స్‌పై కీర్తి కామెంట్స్‌
Advertisement

Keerthy Suresh on Deepika 8 Hours Working: బాలీవుడ్బ్యూటీ దీపికా పదుకొనె వర్కింగ్స్ అవర్స్ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. తల్లయిన తర్వాత తన పనిలో కొన్ని కండిషన్స్ పెట్టుకుంది. అందులో ఆమె వర్కింగ్అవర్స్ని తగ్గించుకుంది. తన కండిషన్స్ని దర్శకనిర్మాతలకు చెప్పడంతో దీపికా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఆమె కండిషన్స్వల్లే స్పిరిట్చిత్రానికి దీపికాను వద్దనుకున్నాడు సందీప్రెడ్డి వంగా. తర్వాత అదే కండిషన్కల్కి 2కి కూడా పెట్టడంతో వైజయంతీ మూవీస్కూడా దీపికాని తొలగించింది.

నార్త్నుంచి సౌత్వరకు

Advertisement

ఇదే విషయాన్ని బహిరంగంగానూ ప్రకటించారు. అప్పటి నుంచి దీపికా వర్కింగ్అవర్స్లిమిట్పెద్ద ఎత్తున్న చర్చకు దారి తీశాయి. నార్త్నుంచి సౌత్వరకు స్టార్నటీనటులంత ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు. ఇక ప్రమోషనల్ఈవెంట్స్‌, ప్రెస్మీట్లో పాల్గొంటున్న హీరోయిన్లకు కూడా దీనిపై ప్రశ్న ఎదురవుతుంది. దీనిపై అలియా, మ్రణాల్ఠాకూర్వంటి పలువురు నటీనటులు స్పందించారు. తాజాగా కీర్తి కూడా వర్కింగ్స్అవర్స్విషయంలో స్పందించింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రంరివాల్వర్రిటా‘. మరికొన్ని రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. ఇందులో భాగంగా తాజాగా మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న కీర్తిని విలేఖరి ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల వర్కింగ్స్అవర్స్అనేది సమస్యగా మారిందని, దీనిపై తన అభిప్రాయాన్ని అడిగారు. ప్రశ్నకు కీర్తి స్పందిస్తూ ఊహించని విధంగా చెప్పింది.

నాకది పెద్ద సమస్య కాదు..

8గంటల వర్క్‌ అనేది ఆరోగ్యకరమని, కానీ.. తనకు ఎన్ని అవర్సైనా పెద్ద సమస్య కాదంది. నా వ్యక్తిగతం చూస్తే వర్కింగ్స్ అవర్స్అనేవి పెద్ద సమస్య కాదు. నేను 9 నుంచి 6 గంటలు చేయగలను. 9 నుంచి 9 గంటలు పని చేయగలను. ఒక్కసారి నేను రాత్రి 12 గంటల వరకు వర్క్చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. మహానటి మూవీ చేస్తున్న టైంలో నేను అజ్ఙాతవాసి, సర్కార్‌ 2 తో పాటు తమిళ్లో రెండు సినిమాలు చేశాను. అప్పుడు ఒక సినిమా షూట్లో మార్నింగ్ ఉంటే మరో సినిమా షూట్లో రాత్రి పని చేసేదాన్ని. అలా నా వర్క్ని బ్యాలెన్స్చేసుకుంటూ రోజంత షూటింగ్చేసేదాన్ని. అందరు 9-6 వర్కింగ్స్అవర్స్అయితే.. 9 గంటలకు అందుబాటులో ఉండాలంటే మేకప్కోసం 7:30 గంటలకే సెట్కి వెళ్లాలి. అలా వెళ్లాలి అంటే 6 గంటల వరకు ఇంటి నుంచి బయలు దేరాలి. అప్పుడు మేము 5 గంటలకే లేవాలి.

Advertisement

Also Read: IBomma Ravi Case : ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్… అతను పైరసీ చేయలేదు?

అందరిది అదే సమస్య

అలా వచ్చి సాయంత్రం ప్యాకప్‌ చెప్పాక ఇంటికి వెళ్లేసరి 9 అవుతుంది. కప్రీమూవ్చేసి ఇంటికి వెళ్లేసరి 9 అయితే మేము వర్కౌట్చేసి డిన్నర్ముగించుకుని పడుకునే సరికి 10 అయిపోతుంది. అది 9-6 వర్కింగ్అవర్స్అయితే. మరి షూటింగ్లేట్అయితే ఇంకా మాకు ఎలా ఉంటుందో ఆలోచించండి. టెక్నిషియన్స్అయితే మాకంటే ముందే రావాలి. లైట్బాయ్‌, ప్రొడక్షన్బాయ్స్సెట్టింగ్కొసం మాకంటే ముందే వస్తారు. మా తార్వాత వెళ్లిపోతారు. వారికి అయితే అసలు నిద్రే ఉండదు. కేవలం 2-3గంటలే నిద్ర ఉంటుంది. తెలుగు, తమిళ్అయితే ఒకే. పనికి నిర్థిష్ట సమయం ఉంది. ఏదోక ముఖ్యమైన సమయంలో తప్పా షూటింగ్ఆలస్యం అవ్వదు. కానీ మలయాళం, హిందీలో అలా కాదు. అక్కడ పన్నెండు గంటల షూట్ఉంటుంది.

మలయాళంలో అసలు బ్రేక్‌ ఉండదు

మలయాళంలో అయితే అసలు బ్రేకే ఉండదు. 12 గంటల పాటు కంటిన్యూగా షూటింగ్చేయాలి. అలాంటి టైంలో నటీనటులకు, టెక్నిషియన్లకు అసలు నిద్ర ఉండదు. ఇక్కడ సమస్యల్లా నిద్రనే. కానీ, ఒక సగటు వ్యక్తి ఆరోగ్యకరమైన నిద్ర అంటే 8 గంటలు. మరి అంత కాకున్న కనీసం 6 గంటలైన నిద్ర కావాలి. దాని ప్రకారం చూస్తే ఎనిమిది గంటల వర్కింగ్అవర్స్అనేది కరెక్టే. ఒక మనిషి ఆరోగ్యానికి తిండి ఎంత అవసరమో నిద్ర కూడా అంత ముఖ్యమంటారు. అలా చూస్తే ఎనిమిది గంటలు చేస్తేనే.. నటీనటులకైనా, టెక్నిషియన్లు, ఇతర మూవీ టీం సభ్యులకైనా సరైనా నిద్ర దొరుకుతుందిఅని కీర్తి వివరణ ఇచ్చింది. అంటే పని గంటలు అనేవి ఒక్క హీరోహీరోయిన్లకే కాదని, ఇతర మూవీ టీం సభ్యులు, టెక్నిషియన్లకు కూడా అవసరమే అని చెప్పింది. ప్రస్తుతం కీర్తి కామెంట్స్ఇండస్ట్రీలో వైరల్అవుతున్నాయి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×