BigTV English

Khushi Mukharjee: అర్ధ నగ్నంగా వీధుల్లోకి.. ట్రోల్స్ పై హీరోయిన్ రియాక్షన్..అయినా?

Khushi Mukharjee: అర్ధ నగ్నంగా వీధుల్లోకి.. ట్రోల్స్ పై హీరోయిన్ రియాక్షన్..అయినా?

Khushi Mukharjee:ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు, ఇన్ఫ్లుయెన్సర్ లు అవకాశాలు రావడం కోసమో లేక అందరి చూపు మన మీదే ఉండాలి అనే ఆత్రమో తెలియదు కానీ వాళ్ళు వేసుకునే బట్టలు మాత్రం చాలా అసభ్యంగా.. చూడ్డానికి కూడా దరిద్రంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పేరు లేని సెలబ్రిటీలతో పాటు పేరున్న సెలబ్రెటీలు కూడా ఇలాంటి బట్టలు ధరించడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. సోషల్ మీడియాలో వాళ్ళ వీడియోలు చక్కర్లు కొడితే ఇలాంటి బట్టలు వేసుకొని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అని జనాలు కూడా తిట్టిపోస్తున్నారు.. అయితే తాజాగా ఓ నటి అర్ధ నగ్నంగా డ్రెస్ వేసుకొని వీధుల్లోకి రావడంతో ఈ డ్రెస్ చూసిన చాలామంది నెటిజన్లు ఆమెపై మండి పడుతున్నారు. ఇక ఆ నటి ఎవరో కాదు బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ(Khushi Mukherjee)..


అర్థనగ్నంగా వీధుల్లోకి వచ్చిన హీరోయిన్..

ఇటీవల ఈ హీరోయిన్ తన కారులో నుండి దిగింది. ఆ టైంలో ఆమె డ్రెస్సు చాలా దరిద్రంగా ఉంది.రెండు వైపులా డీప్ కట్స్ ఉన్న బ్లాక్ డ్రెస్ ని ఖుషి ముఖర్జీ ధరించింది.అయితే ఈ డ్రెస్ వేసుకొని ఖుషి ముఖర్జీ బయట నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. ప్రతిసారి తన డ్రెస్ ని సెట్ చేసుకుంటూ కనిపించింది. అయితే ఆమె అలా అసౌకర్యంగా ఉన్నా కూడా చాలామంది అక్కడే ఉన్న మీడియా (Media) వాళ్ళు, మామూలు జనాలు ఫోటోలు, వీడియోలు తీశారు దీంతో మీడియాపై మండిపడిన ఖుషి ముఖర్జీ మీరు నా ఫోటోలు, వీడియోలు తీయకండి.వాటిని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాళ్లు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది.నన్ను ఫోటోలు తీయకండి అని ఫైర్ అయింది. అయినా కూడా ఎవ్వరు వినలేదు. అంతేకాదు ఈ నటి వేసుకున్న డ్రెస్ పై దుమారం చెలరేగింది. కింద ప్యాంట్ కూడా వేసుకోకుండా వీధుల్లో ఎందుకు తిరుగుతున్నావ్ అంటూ చాలామంది ఆమె పై మండిపడ్డారు.


నెటిజెన్స్ ట్రోల్స్ పై స్పందించిన హీరోయిన్..

దీనిపై ఖుషి ముఖర్జీ స్పందించింది. నేను ప్యాంట్ వేసుకున్నాను. కానీ అది ట్రాన్స్పరెంట్ ప్యాంట్ కావడంతో అది మీకు కనిపించడం లేదంటూ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. ఈ మేరకి మళ్ళీ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అయినా ఆగని ట్రోల్స్..

ఖుషి ముఖర్జీ మాట్లాడిన మాటలకు నెటిజన్స్ మళ్లీ ఫైర్ అవుతూ.. ట్రాన్స్ఫరెంట్ ప్యాంట్ వేసుకున్నప్పుడు నీ డ్రెస్ ని అంతలా ఎందుకు సర్దుకుంటున్నావు.. లోపల ప్యాంట్ వేసుకున్నావు కదా.. నీకెందుకు భయం.. అవకాశాల కోసం మరీ ఇంత దిగజారాలా..?అంటూ మండి పడుతున్నారు అయితే ఖుషి ముఖర్జీ వేసుకున్న డ్రెస్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో ఖుషి ముఖర్జీ తన డ్రెస్ ని సెట్ చేసుకుంటూ చాలా అసౌకర్యంగా కనిపించింది. దీంతో అలాంటి డ్రెస్సులు వేసుకోవడం ఎందుకు అంతలా ఇబ్బంది పడడం ఎందుకు.. సినిమా అవకాశాలు రాకపోతే ఇలా లోపలి పార్ట్ లు అన్నీ చూపిస్తూ అవకాశాలు సంపాదించుకోవాలా అంటూ నెటిజన్లు ఖుషి ముఖర్జీని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.. ప్రస్తుతం ఖుషి ముఖర్జీ ఆ బ్లాక్ డ్రెస్ లో ఉన్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

also read:Kannappa Movie : గూడెంలో ఫారిన్ గర్ల్స్.. విష్ణు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు ?

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×