E-Paper
Advertisement

Varanasi Movie: ‘వారణాసి’లో మహేష్‌ మేనల్లుడు… అటు ప్రభాస్… ఇటు మామయ్య

Varanasi Movie: ‘వారణాసి’లో మహేష్‌ మేనల్లుడు… అటు ప్రభాస్… ఇటు మామయ్య
Advertisement

Darshan Joins in Varanasi Shooting: సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’ (Varanasi Movie). మహేష్‌ బాబు 29వ చిత్రంగా రూపొందుతుంది. ఇటీవల రామోజీ ఫిల్మ్‌ సిటీలో గ్లోబ్‌ ట్రాటర్‌ (Globe Trotter Event) పేరుతో భారీ ఈవెంట్‌ని నిర్వహించి టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. గ్లోబ్‌ ట్రాటర్‌కు ఆడియన్స్‌ నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మంచి భారీ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో మూవీకి సంబంధించి ఫస్ట్‌ వీడియోని కూడా ప్లే చేశారు.

గ్లోబ్‌ ట్రాటర్‌తో పెరిగిన బజ్‌

మొత్తానికి గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్ సక్సె స్‌ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ అంతూ వారణాసి కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ఎంతో స్టార్‌ నటీనటులు భాగం అవుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మరో నటుడు కూడా భాగం అయ్యాడట. అతడేవరే కాదు మహేష్‌ మేనల్లుడు దర్శన్‌ (Mahesh Babu Nice Darshan). మహేష్‌ బాబు టీనేజ్ రోల్‌ కోసం దర్శన్‌ తీసుకున్నారట. అంటే ఇందులో దర్శన్‌ మహేస్‌ టీనేజ్‌ లుక్‌లో అలరించబోతున్నాడు. ప్రస్తుతం అతడి పార్ట్‌కి సంబంధించి షూటింగ్‌ జరుగుతుందట. ఈ కొత్త షెడ్యూల్‌ నుంచే దర్శన్‌ వారణాసి షూటింగ్‌లో మొదటి సారి పాల్గొన్నట్టు తెలుస్తోంది.

వారణాసి మహేష్‌ మేనల్లుడు

Advertisement

ఇటీవల రామోజీ ఫిల్మ్‌ సిటీలో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించారు. ఇందులో మహేష్‌ చిన్నప్పటి సీన్స్ చిత్రీకరిస్తున్నారట. ఇందుకోసం దర్శన్‌ ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక దర్శన్‌ ఇది మాత్రమే కాదు ప్రభాస్‌ ఫౌజీలోనూ నటిస్తున్నాడు. ఇదే అతడి డెబ్యూ మూవీ కావడం విశేషం. ఇందులోనూ ప్రభాస్‌ చిన్నప్పటి పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించి షూటింగ్‌ కూడా అయినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు దర్శన్‌ వారణాసి సెట్‌లో అడుగుపట్టాడని టాక్. ఇక దర్శన్‌ మేనమామకు చిన్నప్పటి రోల్లో కనిపించడం ఘట్టమనేని ఫ్యాన్స్‌ కి ఈ అప్‌డేట్‌ ట్రీట్‌ ఫిస్ట్‌ ఇస్తుంది.

Also Read: Naveen Polishetty: సింగర్‌గా మారిన నవీన్‌ పోలిశెట్టి.. అనగనగ ఒక రాజులో పాట పాడిన హీరో

ప్రభాస్‌ ఫౌజీలో కుడా

Advertisement

మరో మేనల్లుడు దిగేశాడంటూ అభిమానులంత ఖుష్‌ అవుతున్నారు. కాగా కాగా దర్శన్‌ హీరో సుధీర్‌ బాబు రెండో కుమారుడు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే సుధీర్‌ బాబు పెద్ద కుమారుడు సినీరంగ ప్రవేశం చేశాడు. అతడే చరిత మానస్‌. భలే భలే మొగాడివోయ్‌, విన్నర్‌ వంటి చిత్రాల్లో బాలనటుడిగా కనిపించాడు. ప్రస్తుతం యుక్త వయసులో చరిత్‌ మానస్‌లో మేనమామ మహేష్‌ బాబు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడు లుక్‌, స్టైల్‌ మేనమామ మ్యానరిజాన్ని తలపిస్తున్నాయి. అతడు, పోకిరి, అతిథి మూవీ టైంలో మహేష్‌ ఎలా ఉండేవాడో చరిత్‌ మానస్‌లో అచ్చం ఆ పోలీకలు కనిపిస్తున్నాయి. దీంతో చరిత్‌ మానస్‌ని జూనియర్ మహేష్‌ బాబు ట్యాగ్‌ పెట్టేశారు. ఫౌజీ, వారణాసి దర్శన్ ఎలాంటి ట్యాగ్‌ కొట్టేస్తాడో చూడాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×