
Anasuya Bharadwaj ( Source / Instagram)
టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. ఒకప్పుడు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలుషోలకు ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించింది.

Anasuya Bharadwaj ( Source / Instagram)
అనసూయ యాంకర్ చేసిన జబర్దస్త్ ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది. అయితే సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో గుడ్ బై చెప్పేసింది..

Anasuya Bharadwaj ( Source / Instagram)
రంగస్థలం మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..

Anasuya Bharadwaj ( Source / Instagram)
ప్రస్తుతం తెలుగుతో పాటుగా పలు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. మరోవైపు షాప్ ఓపెనింగ్స్ చేస్తుంది. ఎటు చూసిన క్రేజ్ పెరుగుతుంది..

Anasuya Bharadwaj ( Source / Instagram)
సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా పింక్ కలర్ శారీలో బంగారపు బొమ్మలాగా అందంగా ఉంది.. చూపులతో చంపేస్తుంది..

Anasuya Bharadwaj ( Source / Instagram)
ట్రెండీ వేర్ తో పాటుగా పద్దతిగా రెడీ అవుతుంది అను.. పింక్ శారీలో మెరిసిపోతుంది..ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...