E-Paper
Advertisement

Actor Rayjan Rajan: అశ్లీల మెసేజ్ లు.. ఆరేళ్లుగా నటుడికి మహిళ వేధింపులు!

Actor Rayjan Rajan: అశ్లీల మెసేజ్ లు.. ఆరేళ్లుగా నటుడికి మహిళ వేధింపులు!
Advertisement

Rayjan Rajan Gets Assulted Messages from Women:ఏ రంగంలో అయిన మహిళలకు వేధింపులు సర్వసాధారణమే. ముఖ్యం సినిమా రంగంలో ఈ వేధింపులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏ భాష ఇండస్ట్రీ లో అయిన మహిళ నటులకు నిర్మాతలు, దర్శకుడు, నటుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆఫర్స్ పేరుతో కమిట్మెంట్ అడుగుతూ మహిళలను వేధింపులు గురి చేస్తున్న సంఘటనలు ఇప్పటికీ ఎన్నో చూశాం. అయితే నటుడికి మహిళ నుంచి వేధింపులు రావడం విన్నాం. కానీ, వద్దన్న వెంటపడి వేధించే సంఘటన చాలా అరుదు. ఆరేళ్లుగా ఓ నటుడిని మహిళ వేధింపులకు గురి చేస్తుందట.

ఆరేళ్లుగా వేధింపులు

Advertisement

అసభ్యకరమైన మెసేజ్ లతో అతడిని ఇబ్బంది పెడుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడు మరెవరో కాదు ప్రముఖ మలయాళ నటుడు రాయ్ జన్ రాజన్. ఆరేళ్లుగా ఓ మహిళ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్టు యలయాళ టీవీ నటి మృదుల విజయ్ ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది. ఆరేళ్లుగా ఓ అమ్మాయి రాజన్ కు అసభ్యకర మెసేజ్ లు చేస్తోంది. తను ఓ జూనియర్ ఆర్టిస్ట్. అప్పుడప్పడు సెట్ కి వస్తుంటుంది. అదే సమయంలో రాజన్ కి మెసేజ్ లు చేయడం ప్రారంభించింది. కానీ, అతడు ఆమె మెసేజ్ లకు స్పందించకపోతే పిచ్చిపట్టినట్టు ప్రవర్తించేది.

అశ్లీల మెసేజ్ లు

వేరే వేరే నంబర్స్ నుంచి చేసి రాజన్ పై దుర్భాషలాడేది. తర్వాత తనే సారీచెప్పేదిమళ్లీ కొన్ని రోజులకు అదే తీరు. అశ్లీల మెసేజ్ లు చేస్తూ రాజన్ వేధింపులకు గురి చేస్తుంది. కానీ ఈ విషయాన్ని అతడెప్పుడు బయటపెట్టలేదు. ఆరేళ్లు ఆమె వల్ల రాజన్ నరకం చూస్తున్నాడు. కానీ, ఎప్పుడు ఆ అమ్మాయి గురించి బయటపెట్టలేదు. కారణం. ఈ విషయం గురించి చెప్పిన అంత ఆమెకే సపోర్టు చేస్తారు. అమ్మాయి కాబట్టి నిజనిజాలు తెలుకోకుండా తననే తప్పు పడతారని రాజన్ ఆరేళ్లుగా ఆమె వేధింపులను భరిస్తున్నాడు. కానీ ఓ రోజు ఓపిక నశించి ఎందుకిలా హింసిస్తున్నావని ఆమెను నిలదాశాడు. అందుకామే తనే తప్పు చేయలేదని తిరిగి రాజన్ నే దబాయించింది.

Advertisement

Also Read: Shiva 4K 1st Day Colletions: ‘శివ’ రీ రిలీజ్.. ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే

మహిళపై కేసు

అంతేకాదు సెట్ కి వచ్చిన పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. తనని పట్టించుకోకుండ వెళ్లిపోతున్న రాజన్ షర్టు పట్టుకుని లాగింది. దీంతో అందరు ఆమె సెట్ నుంచి పంపించేరు. ఈ గొడవ వల్ల రానివ్వరని తెలిసి ఓ రోజు మళ్లీ బుర్ఘాలో వచ్చింది. రాజన్ కి బలవంతంగా చాక్లెట్ తినిపించాలని చూసింది. తనని పట్టించుకోకపోతే బీర్ బాటిల్ తో తల పగలగొడతా అని బెదిరించింది. దీంతో రాజన్ వేధిస్తున్న ఆమెపై ఇటీవల ఫిర్యాదు చేయడంతో ఆమె కేసు నమోదైందని మృదుల వెల్లడించింది. రాజన్.. ఆత్మసాక్షి, మకల్, ప్రియపెట్టవల్, భావన, ఇష్టం మంత్రం అనే మలయాళ సీరియల్స్ నటించాడు.

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×