E-Paper
Advertisement

Manchu Manoj : రిలీజ్ అయ్యాక ఈవెనింగ్ షోలకే దిక్కు లేదు… నిజాన్ని గ్రహించారు

Manchu Manoj : రిలీజ్ అయ్యాక ఈవెనింగ్ షోలకే దిక్కు లేదు… నిజాన్ని గ్రహించారు
Advertisement

Manchu Manoj : ఈ రోజుల్లో సినిమా సక్సెస్ కు కొలమానాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సినిమా సక్సెస్ అంటే ఎన్ని రోజులు ఎన్ని సెంటర్స్లో ఆడింది అనే దానిపైన డిపెండ్ అయి ఉండేది. ఇప్పుడంత సినిమా సక్సెస్ కలెక్షన్ల మీద ఆధారపడి ఉంది. ఏ సినిమా మొదటిరోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేది ఈ రోజుల్లో పెద్ద డిస్కషన్ గా జరుగుతుంది.

ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రికార్డ్స్ అంటే ఆల్ టైం ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడమే. ఇప్పటికీ కూడా ఏ సినిమా ఎన్ని సెంటర్స్ లో ఎంత కలెక్ట్ చేసింది అనే డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అయితే అప్పట్లో జనాలు థియేటర్కు వచ్చే రోజులు కూడా కావివి. ఒక సినిమాకు బీభత్సమైన హిట్ టాక్ వస్తేనే ఆ సినిమా గురించి ఆడియన్స్ థియేటర్ కు వస్తారు.

Advertisement

చాలామంది పెద్ద హీరోలు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాకి మొదటి షో నుంచి నెగిటివ్ టాకు వచ్చిందంటే సాయంత్రంకి థియేటర్లు ఖాళీ అయిపోతాయి. ఇది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది హీరోలకు ఇది అనుభవం అయిన విషయమే. ఇదే విషయం పైన మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఈవినింగ్ షో కి దిక్కులేదు 

వానర అనే సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడు మంచు మనోజ్. ఆ ఈవెంట్లో మంచు మనోజ్ మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి. మనోజ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఒక పెద్ద సినిమా చిన్న సినిమా అంటూ ఉంటుంది. నేను చాలా బలంగా నమ్ముతాను సినిమా అనే దాంట్లో పెద్ద చిన్న లేదు.

Advertisement

ఈ రోజుల్లో అది అసలు లేదు. మంచి కంటెంట్ ఉందా లేదా అది జనాలకు నచ్చిందా లేదా అనేది మేటర్. సినిమాలో ఎవరన్నా కూడా సినిమా బాలేదు అని వస్తే అది సాయంత్రానికి కూడా దిక్కులేని పరిస్థితి. కంటెంట్ బాగుండాలి సినిమా బాగుండాలి అని మంచు మనోజ్ అన్నారు.

మిరాయితో సక్సెస్ 

మరోవైపు తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు మంచు మనోజ్. కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే చాలామందికి భయాన్ని పుట్టించాడు.

Also Read : Thalaivar 173: అల్లుడు దగ్గరే రజినీకాంత్ కు కావలసిన కథ, కానీ కొన్ని కండిషన్స్

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×