E-Paper
Advertisement

Manoj Bajpayee : రామ్ గోపాల్ వర్మ నాతో ఏవేవో చేయిస్తున్నాడు, మనోజ్ ఏంటి అలా అనేసాడు 

Manoj Bajpayee : రామ్ గోపాల్ వర్మ నాతో ఏవేవో చేయిస్తున్నాడు, మనోజ్ ఏంటి అలా అనేసాడు 
Advertisement

Manoj Bajpayee : మనోజ్ భాజపాయి గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా చాలామందికి సుపరిచితులు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఒక సంచలనం క్రియేట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.

రాంగోపాల్ వర్మ మరియు మనోజ్ మధ్యలో మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ మీన్ భూత్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ.ఒక భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌ను ఎన్‌కౌంటర్ పోలీసు చంపి, అతను పోలీస్ స్టేషన్‌ను వెంటాడేందుకు దెయ్యంలా తిరిగి వస్తాడు .. అందుకే “పోలీస్ స్టేషన్ నాది భూతం” అనే టైటిల్ వచ్చింది. చనిపోయిన వారిని మీరు అరెస్టు చేయలేరు. అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. రీసెంట్ గా ఈ సినిమా పైన స్పందించాడు మనోజ్ భాజపాయి.

రామ్ గోపాల్ వర్మ అలా చేస్తున్నారు 

Advertisement

అయితే ఈ సినిమా గురించి మనోజ్ ను అడిగినప్పుడు, రామ్ గోపాల్ వర్మ నాతో ఏవేవో చేయిస్తున్నాడు. పాటలు పాడిస్తున్నాడు, డాన్స్ చేస్తున్నాడు. అలానే సినిమా చూసినప్పుడు మీరు విపరీతంగా భయపడతారు అలానే భయపెడతారు కూడా అని చెప్పాడు మనోజ్.

ఒకప్పుడు రాంగోపాల్ వర్మ ఫిలిం టేకింగ్ వేరేలా ఉండేది ఇప్పుడు టేకింగ్ కంప్లీట్ గా మారిపోయింది. రాంగోపాల్ వర్మ సినిమా సీరియస్ గా తీసుకోవడం లేదు అనే కంప్లైంట్స్ చాలామందికి ఉన్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ నేను ఎప్పుడూ సిన్సియర్ గానే తీస్తుంటాను దాని ఫలితాలు నా చేతిలో ఉండవు అంటూ పలు సందర్భాలలో ఇంటర్వ్యూలలో చెప్పాడు.

ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Advertisement

ఒకప్పుడు రాంగోపాల్ వర్మ సినిమాలంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకులు కూడా ఆయన సినిమాలు చూసి మేము నేర్చుకున్నాం అని ఈరోజుకి చెబుతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో రాంగోపాల్ వర్మ తీస్తున్న సినిమాలు చూస్తే ఇలా తీయకూడదు అనిపించేలా ఉంటాయి. కనీసం మనోజ్ తో చేస్తున్న ఈ సినిమా అయినా ఎవరినైనా ఇంప్రెస్ చేస్తుందేమో చూడాలి.

Also Read: Raju Weds Ramabai : అమీర్పేట్ వ్యాఖ్యలపై మాట మార్చిన డైరెక్టర్… సారీ చెబుతూ..

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×