BigTV English
Advertisement

Meenakshi Chaudhary: సీనియర్ హీరోతో రొమాన్స్ చెయ్యబోతున్న మీనా..

Meenakshi Chaudhary: సీనియర్ హీరోతో రొమాన్స్ చెయ్యబోతున్న మీనా..

Meenakshi Chaudhary: సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెడితే ఎలాంటి పాత్రలోనైనా నటించాలని అనుకుంటారు. తమ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే కొన్నిసార్లు బోల్డ్ గా కూడా కనిపించాల్సి వస్తుంది అని హీరోయిన్లు ఈమధ్య పలు ఇంటర్వ్యూలలో స్టేట్మెంట్లు ఇస్తున్నారు.. అయితే కుర్ర హీరోయిన్లు కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేయాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టోరీ డిమాండ్ చేస్తే సీనియర్ హీరోల పక్కనైనా చేస్తామని హీరోయిన్లు అంటున్నారు. ఈమధ్య చాలామంది యంగ్ హీరోయిన్స్ సీనియర్ హీరోలతో జత కడుతున్నారు కూడా.. తాజాగా మరో హీరోయిన్ సీనియర్ హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుంది.. ఆ హీరోయిన్ మరెవరో కాదు మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉన్న సరే మరో ప్రాజెక్ట్ లో సీనియర్ హీరోతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.. ఆ హీరో ఎవరు? సినిమా గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


తమిళ హీరోతో మీనమ్మ రొమాన్స్..

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది. ఏడది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేస్తుంది. ప్రస్తుతం ఈమె ఓ రెండు, మూడు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా మరో సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. కోలీవుడ్ సీనియర్ హీరో విక్రమ్ చాలా గ్యాప్ తరువాత ఒక సినిమాను ప్రకటించాడు. అదే చియాన్ 63. బోడి రాజ్ కుమార్ డైరెక్టర్ గా ఈ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. కోలీవుడ్లో ఏమైనా ఆల్రెడీ విజయ్ తో గౌడ్ సినిమాలో నటించింది. ఆ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా గనక హిట్ అయితే ఈమె పంట పండినట్లే.. చూద్దాం ఎలా ఆమెకు అదృష్టం పడుతుందో..

Also Read : నాగచైతన్య ‘NC24 ‘ అప్డేట్ వచ్చేసింది.. హీరోయిన్ లుక్ అదిరిపోయింది..


మీనాక్షి సినిమాల విషయానికొస్తే..

హీరోయిన్ మీనాక్షి ప్రస్తుతం సినిమాలను లైన్లో పెట్టుకుంటూ వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ తో రొమాన్స్ చేసిన ఈ భామ ఆ తరువాత కుర్ర హీరోలతో కూడా జతకట్టింది. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న 24వ చిత్రంలో ఈమె హీరోయిన్ గా ఎంపికైంది.. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ మీద ఉంది.. ఇవాళ ఈ మూవీ నుంచి హీరోయిన్ పోస్టర్ని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.. నాగచైతన్య, విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది.. తాజాగా ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ అయింది.. ఏదో ఇన్వెస్టిగేషన్లో మీనాక్షి చౌదరి ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది కుర్ర బ్యూటీ.. మరి సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

Related News

#NTRNeel: డైరెక్టర్‌తో గొడవలకు పుల్‌స్టాప్… కొత్త షెడ్యూల్‌కి రెడీ అవుతున్న ఎన్టీఆర్!

The Raja Saab : ఇంకా ఓటీటీ డీల్ కాలేదు… VXF కాలేదు… పైగా 218 కోట్ల తలనొప్పి ?

Kalki -Shambhala: ప్రభాస్ కల్కి సినిమాకు.. ఆది శంభాలకు లింక్

Aadi Sai Kumar: శంబాల ఆఖరి ప్రయత్నం.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న హీరో!

Bandla Ganesh: బండ్లన్న స్పీచ్ వెనుక కిరణ్… ఆ ఇద్దరు ముగ్గురు హీరోలే టార్గెటా ?

The Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ వాయిదా… ఫైనల్లీ నిర్మాతలు స్పందించారు.. ఏం అన్నారంటే ?

Akshay Kumar: 100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్.. షాక్ లో ఫ్యాన్స్!

Prakash Raj: అవార్డుల విషయంలో రాజీ… జాతీయ అవార్డులపై ప్రకాష్ రాజ్ కామెంట్స్!

Big Stories

×