E-Paper
Advertisement

Director Sandeep Raj: డైరెక్టర్‌ అవ్వడమే నా పాపమా.. మోగ్లీ డైరెక్టర్‌ ఎమోషనల్‌

Director Sandeep Raj: డైరెక్టర్‌ అవ్వడమే నా పాపమా.. మోగ్లీ డైరెక్టర్‌ ఎమోషనల్‌
Advertisement

Director Sandeep Raj Emotional: డైరెక్టర్సందీప్రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కలర్ఫోటో సినిమాతో సెన్సేషనల్హిట్కొట్టాడు. అంతేకాదు తొలి సినిమాతోనే నేషనల్అవార్డు అందుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. స్టార్స్సాధ్యం కానీ, జాతీయ అవార్డు డెబ్యూ మూవీతోనే అందుకున్న డైరెక్టర్తాజాగా తీవ్ర నిరాశకు గురయ్యాడు. సిల్వర్స్క్రీన్పై డైరెక్టర్సందీప్రాజ్అనే పేరు చూసుకోవాలనే తన కల కలగానే మిగిలిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

అఖండ 2 కొత్త రిలీజ్ డేట్

Advertisement

ఇంతకి సందీప్రాజ్ అంతగా డిసప్పాయింట్అవ్వడానికి కారణమేంటి? అసలేం జరిగింది చూద్దాండిసెంబర్‌ 12 దాదాపు 16 చిన్న సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అందులో సందీప్రాజ్దర్శకత్వంలో తెరకెక్కినమోగ్లీఒకటి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్‌ 12 మూవీ విడుదలకు రెడీ అవుతుంది. అయితే డిసెంబర్‌ 5 వాయిదా పడ్డ పాన్ఇండియా చిత్రం అఖండ 2ని డిసెంబర్‌ 12 విడుదల చేసేందుకు మేకర్స్గట్టి ప్లాన్చేస్తున్నారు. తేదీకే అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ఫిక్స్అయినట్టు గట్టి సమాచారం. డిసెంబర్‌ 12 అఖండ వస్తుండటంతో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకండ కష్టం అవుతుంది.

మోగ్లీ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

దీంతో ఆయా చిత్రాలు వరుసగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే మోగ్లీ, ఈషా చిత్రాలను వాయిదా వేసుకున్నారు. మోగ్లీ మూవీ వాయిదా పడుతుండటంతో దీనిపై డైరెక్టర్సందీప్రాజ్ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేరకు తన ఎక్స్లో భావోద్వేగాపూరితమైన నోట్ రాసుకున్నాడు. ‘క‌ల‌ర్ ఫొటో’, ‘మౌగ్లీ’ సినిమాలు నాకు బదులుగా మరొక డైరెక్టర్తీయాల్సింది. ఎందుకంటే ఈ రెండు.. సినిమా అంటే ప్యాషన్‌.. సినిమా, తను నమ్మిన ప్రొఫెషన్కోసం ఏదైనా చేయడానికి సిద్దపడే నిబద్ధత, అభిరుచి ఉన్న వ్యక్తుల బృందంచే రూపొందించబడ్డాయి. ఈ రెండు సినిమాల్లో రెండు కామ‌న్‌ పాయింట్స్ఉన్నాయి

Advertisement

నేనే ఆ బ్యాడ్ లక్..

అవి.. 1 సినిమా రిలీజ్కి అంత సిద్దమై అంత సాపీగా వెళుతుంటే ఏదోక అడ్డంకులు ఏదురవడం.. 2 మరోకటి నేను. బహుశా నేనే దురదృష్టవంతుడినేమో. ఇవన్ని చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. సిల్వర్ స్క్రిన్పైదర్శకత్వం: సందీప్ రాజ్ అనే టైటిల్‌ను చూసుకోవాలని నా కల రోజురోజుకూ కష్టమవుతోంది. సిల్వర్‌స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందేమో అనిపిస్తోంది. ‘మౌగ్లీ’ సినిమా రోషన్, సరోజ్ గారు, సాక్షి, హర్ష, డీవోపీ మారుతి, భైరవ వంటి ఎంతో మంది అంకితభావం ఉన్న వ్యక్తుల కష్టం, చెమట, రక్తంతో తయారైంది. కనీసం వారి కోసమైనా ‘మోగ్లీ’కి అన్ని మంచి జరగాలని నేను నిజంగా ఆశిస్తున్నానుఅంటూ సందీప్రాజ్ ఎమోషనల్అయ్యాడు. దీంతో మోగ్లీ సినిమా వాయిదా పడ్డనట్టే అని స్పష్టం అవుతుంది. పెద్ద సినిమా కారణంగా చిన్న సినిమాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు రావడం బాధగా ఉందంటూ నెటిజన్స్కామెంట్స్చేస్తున్నారు.

Also Read: Eesha Postponed: అఖండ 2 ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న చిన్న సినిమాలు.. ఈషా కూడా వాయిదా!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×