E-Paper
Advertisement

Jogulamba Gadwal: గద్వాల్‌లో కత్తిపోట్ల కలకలం..

Jogulamba Gadwal: గద్వాల్‌లో కత్తిపోట్ల కలకలం..
Advertisement

Jogulamba Gadwal:  జోగులాంబ గద్వాలలో కత్తిపోట్లు కలకలం రేపాయి. పట్టణంలోని కృష్ణవేణి చౌక్ వద్ద వంశీ ఫోటో స్టూడియో సమీపంలో స్నేహితుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో వంశీ, అరవింద్, వసంత్‌ల మధ్య మాటా మాట పెరిగి ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

 

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×