E-Paper
Advertisement

Naga Chaitanya: నీ ప్రయాణంలో భాగమవ్వడం నా అదృష్టం.. మై లవ్‌, భార్యకు చై క్యూట్‌ విషెస్

Naga Chaitanya: నీ ప్రయాణంలో భాగమవ్వడం నా అదృష్టం.. మై లవ్‌, భార్యకు చై క్యూట్‌ విషెస్
Advertisement

Naga Chaitanya- Sobhita Dhulipala: అక్కినేని క్యూట్‌ కపుల్‌ నాగ చైతన్య-శోభిత దూళిపాళ (Naga Chaitanya-Sobhita Dhulipala Wedding Anniversary) పెళ్లి రోజు సందర్భంగా వారికి విషెస్‌ వెల్లువెత్తున్నాయి. ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్‌ వారికి పెళ్లి రోజు శుభకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్‌ మీడియా మొత్తం వారి పెళ్లి రోజు శుభాకాంక్షలతో నిండిపోతుంది. కాగా డిసెంబర్‌ 4న అక్కినేని జంట పెళ్లి రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శోభిత పెళ్లి రోజుకి సంబంధించి ఓ ప్రత్యేకమైన వీడియో షేర్‌ చేసింది.

చై శ్రీమతిగా ఏడాది..

ఏడాది తర్వాత నాగ చైతన్య శోభితల పెళ్లి వీడియో బయటకు రావడంతో అక్కినేని ఫ్యాన్స్‌ అంత మురిసిపోతున్నారు. అయితే ఈ వీడియో శ ఓ శోభిత తన భర్త నాగ చైతన్యపై ఉన్న ప్రేమను క్యూట్‌గా వ్యక్తం చేసింది. చైతన్యలాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని, చైతూ వచ్చాకే తన జీవితం పరిపూర్ణమైందని వీడియోలో ఆమె మాట్లాడుకొచ్చింది. అంతేకాదు తన ఎంతో ఇష్టపడిన వ్యక్తే తన లైఫ్‌లోకి వచ్చారని, నాగ చైతన్య శ్రీమతిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నానంటూ వీడియో షేర్‌ చేస్తూ శోభిత మురిసిపోయింది. ఇలా పెళ్లి వీడియోతో తన భర్తపై ఉన్న ప్రేమ, గౌరవాన్ని తెలుపుతూ చైకి శోభిత క్యూట్‌ విషెస్‌ తెలిపింది.

హ్యాపీ యానివర్సరీ మై లవ్

Advertisement

అయితే శోభిత వీడియోపై చై స్పందించాడు. ‘నీ ప్రయాణంలో భాగం అవ్వడం నా అదృష్టం మై లవ్‌.. హ్యాపీ యానివర్సరి’ అంటూ క్యూట్‌ రిప్లై ఇచ్చాడు.  అలాగే శోభిత పోస్ట్‌కి పలువురు సినీ సెలబ్రిటీలు, నటీనటులు కూడా స్పందిస్తూ వారికి విషెస్‌ తెలుపుతున్నారు. విక్టరీ వెంకటేష్‌ కూతురు అశ్రిత దగ్గుబాటి ఎంతో విలువైంది, ప్రేమతో నిండిన మీ బంధానికి.. పెళ్లి రోజు శుభకాంక్షలు అంటూ కామెంట్‌ చేసింది. కాగా గతేడాది డిసెంబర్‌ 4న నాగ చైతన్య-శోభితలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. హీరోయిన్‌ సమంతతో విడాకుల తర్వాత చై శోభితో పరిచయం, ఆ తర్వాత ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

గతేడాది డిసెంబర్ పెళ్లి

Advertisement

కొన్నేళ్ల సీక్రెట్‌ డేటింగ్ అనంతరం వీరిద్దరు 2024 ఆగష్టున నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత అదే ఏడిది 2024 డిసెంబర్‌ 4న పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వీరి పెళ్లికి వేదికైంది. దివంగత నటుడు, తన తాతయ్య ఏఎన్‌ఆర్‌ ఆశీర్వాదంగా భావిస్తూ స్టూడియోలోన ఆయన విగ్రహం ఎదుట పెళ్లి పందిరి వేసి ఇరు కుటుంబ సభ్యులు సమక్షంలో చై- శోభితలు మూడు మూళ్ల బంధంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కాగా 2021లో నాగ చైతన్య తన మొదటి భార్య సమంతకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు ప్రకటించారు. ఆ తర్వాత చై శోభితని రెండో పెళ్లి చేసుకున్నాడు.

Also Read: Chay-Sobhita: మొదటి పెళ్లి రోజు.. చై లేకుండ నేను పరిపూర్ణం కాదు.. శోభిత ఎమోషనల్‌

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×