BigTV English

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ కు స్టార్ హీరో వార్నింగ్.. బయటపెట్టిన డైరెక్టర్..

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ కు స్టార్ హీరో వార్నింగ్.. బయటపెట్టిన డైరెక్టర్..

Mrunal Thakur : టాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత నానితో ఓ సినిమా చేసింది. ఆ మూవీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొన్ని సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులలో నటిస్తుందని సమాచారం. ఇది పక్కనపెడితే తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ స్టార్ హీరో మృణాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వార్నింగ్ ఇచ్చేంత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


హీరోతో మృణాల్ ఠాకూర్ డేటింగ్..

నార్త్ బ్యూటీ మృణాల్ సీతారామం మూవీ తో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యింది. ఆ సినిమాతో యూత్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న మృణాల్ హీరోతో డేటింగ్ లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని హీరోతో ప్రేమలో పడిందంటూ పుకార్లు నెట్టింట ఆ మధ్య షికార్లు చేశాయి. ఓ ఫొటో కూడా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ విపరీతంగా వైరల్ అయ్యింది.. ఆ వార్తలు పై మాత్రం హీరోయిన్, హీరో ఎక్కడ స్పందించినట్లు కనిపించలేదు. కానీ నాగార్జున మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మధ్యలో ఈయన ఎందుకు వచ్చాడు అన్నది కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నా ఇదే నిజం అంటూ నెట్టింట వార్తలు ప్రచారంలో ఉన్నాయి.


Also Read:‘వీరమల్లు’ వీరకుమ్ముడు.. రెండో రోజు వసూళ్ల జోరు.. ఎన్ని కోట్లంటే..?

మృణాల్ కు నాగ్ వార్నింగ్.. 

మృణాల్ ఠాకూర్ ను చిన్నచిన్న బట్టలు వేసుకోకని అక్కినేని నాగార్జున వార్నింగ్ ఇచ్చారంటూ కొందరు ప్రచారం చేశారు. అసలు అక్కినేని నాగార్జున వచ్చి వారికేమైనా వివరించారా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. నిజానిజాలు తెలియాలంటే దీనిపై మృణాల్ స్పందించేవరకు వెయిట్ చెయ్యాల్సిందే. ఇక ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాల్లోనే ఎక్కువ నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. తెలుగు చిత్రాల్లో ఎలాంటి పాత్ర వచ్చినా నటించేందుకు రెడీగా ఉంటోంది.. విజయ్ దేవరకొండ తో నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఆమె లైఫ్ ని పూర్తిగా మార్చేసింది అని చెప్పాలి.. అందుకే ఎలాంటి పాత్రలు వచ్చినా సరే చేసేందుకు రెడీ అవుతుంది. నెక్ట్స్ సన్నాఫ్ సర్దార్ 2, డెకాయిట్ : ఏ లవ్ స్టోరీ, హై జవానీ థో ఇష్క్ హోనా హై, తుమ్ హో థో, పూజా మేరీ జాన్, AA26xA6 వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. త్వరలోనే ఒక్కో సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా సరే.. మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు మతిపోకూడదు. మొన్నామధ్య పెళ్లికూతురు గెటప్ లో కనిపించిన మృణాల్ ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

Pawan Kalyan: అప్పట్లో ఇలాంటి టీమ్ ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాన్ని కాదు!

OG Concert: పవన్ కళ్యాణ్ కు ఏది ఊరికే రాదు… మనల్ని ఆపేది ఎవరు..జోష్ నింపిన పవన్!

Pawan Kalyan: సుజీత్ కు పిచ్చి పట్టుకుంది, పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడానికి అదే కారణం

OG concert: ఓజీ రివ్యూ ఇదే..మీసం మెలేసిన తమన్…అంత కాన్ఫిడెంట్ ఏంటీ భయ్యా!

OG Movie : చంపేస్తే చంపేయండి రా… ఇలా మెంటల్ టార్చర్ పెట్టకండి, ఓజి సినిమా చిక్కులు

OG Ticket Price: రూ. కోటి పెట్టి ఓజీ టికెట్స్ కొన్న హైదరాబాద్ అభిమాని.. అది పవన్‌ స్టార్ క్రేజ్‌ అంటే..

Jacqueline Fernandez: సుప్రీం కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్!

Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో పవన్‌.. OGతో సాధ్యమయ్యేనా?

Big Stories

×