BigTV English

OG Movie : కొంప ముంచేశారు కదరా… ప్రీమియర్స్ క్యాన్సిల్

OG Movie : కొంప ముంచేశారు కదరా… ప్రీమియర్స్ క్యాన్సిల్

OG Premieres Cancelled: ఓజీ మూవీ రిలీజ్కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కి బిగ్షాక్తగిలింది. మూవీ ప్రీమియర్స్క్యాన్సిల్‌ అంటూ తరచూ అప్డేట్స్ వస్తున్నాయి, ప్రస్తుతం ఓవర్సిస్ ఓజీ ప్రీమియర్స్ పడటమే కష్టమే అన్నట్టు ఉంది పరిస్థితులు. దీనికి కారణం కంటెంట్ ఆలస్యం. అగ్ర హీరో సినిమా రిలీజ్ అంటే.. ప్రీమియర్స్తప్పనిసరి. రిలీజ్కి ముందు రోజే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రీమియర్స్షోలు పడాల్సిందే. లేదంటే అభిమానుల చేసే రచ్చ అంత ఇంత కాదు. ఇక ఈ మధ్య కాలంలో ఓవర్సిస్లోనూ తెలుగు సినిమా క్రేజ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా స్టార్హీరో సినిమాల రిలీజ్సందడి నెల రోజుల ముందు నుంచే కనిపిస్తోంది. సినిమా ప్రీమియర్స్ అంటే ఫ్యాన్స్కి పండగే. కానీ, ఓజీ మూవీ ప్రీమియర్స్ క్యాన్సిల్ అవుతుండటంతో మూవీ టీంపై విపరీతమైన నెగిటివిటీ వస్తుంది.


దీనికి కారణం మూవీ టీం, మేకర్సే. సినిమా ప్రమోషన్స్మీద ఉన్న శ్రద్ద.. అవుట్పుట్ఇవ్వడంలో పెట్టడం లేదా అనిపిస్తోందిఎందుకంటే సినిమాకు ఇంకా రెండు రోజులు రిలీజ్అనగా.. ఓవర్సిస్లో ఓజీ ప్రీమియర్స్క్యాన్సిల్అయిన సంగతి తెలిసిందే. సాహో ఫేం సుజిత్దర్శకత్వంలో పాన్ఇండియా స్థాయిలో ఓజీ మూవీ తెరకెక్కింది. సినిమా కూడా తెలుగుతో పాటు హిందీ, తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్వైడ్గా విడుదల చేస్తున్నారు. అన్ని భాషల్లో మూవీ ప్రీమియర్స్కి కూడా అనుమతులు వచ్చాయి. రిలీజ్ముందు రోజు రాత్రి భారీ స్థాయిలో ఓజీ ప్రీమియర్స్పడనున్నాయి. ఇక ప్రీమియర్స్లో రచ్చ రచ్చ చేసేందుకు ఫ్యాన్స్ అంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్న తరుణంలో ఓజీ ప్రిమియర్స్క్యాన్సిల్అంటూ ఓవర్సిస్డిస్ట్రిబ్యూషన్సంస్థ సీజన్స్క్రియేషన్స్ప్రకటించి షాకిచ్చింది. నార్త్అమెరికాలో తమిళ్వెర్షన్స్కి సంబంధించిన ఓజీ ప్రిమియర్స్రద్దు చేశారు.

కంటెంట్ఆలస్యమే..

దీనికి కారణం కంటెంట్ఆలస్యమే అని సదరు డిస్ట్రిబ్యూషన్సంస్థ వెల్లడించింది. దీంతో మూవీ టీం సోషల్మీడియాలో నెగిటివిటీ వస్తోంది. అదేంటి.. మూవీ రిలీజ్కి ఇంకా కొన్ని గంటలే ఉంది.. ఇంకా కంటెంట్రాకపోవడమేంటని షాక్అవుతున్నారు. ఇదంత మూవీ నిర్మాతల అలసత్వమే కారణమని ఓజీ నిర్మాతలు, దర్శకుడిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి ఓజీ విషయంలో వాయిదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. షూటింగ్నుంచి మూవీ అప్డేట్స్వరకు తరచూ వాయిదా వేస్తూ వస్తున్నాయి. నిన్నటి నిన్నటి నిన్న.. ఓజీ ట్రైలర్విషయంలో ఆలస్యమే చేశారు. సెప్టెంబర్‌ 21 ఉదయం.. పదకొండల లోపు ఓజీ ట్రైలర్రిలీజ్చేస్తామన్నారు. కానీ, అది జరగలేదు. కనీసం రోజను జరిగే ప్రీ రిలీజ్ఈవెంట్లో అయిన విడుదల చేస్తారని ఫ్యాన్స్ఆశగా ఎదురుచూశారు.


Also Read: Mirai Movie: మిరాయ్కి వైబ్వచ్చేసింది.. రోజు నుంచి సినిమాల్లో పాట కూడా..

నిన్న ట్రైలర్‌, ఇప్పుడు ప్రీమియర్స్..

కానీ, చేయలేదు. ఈవెంట్లో ట్రైలర్ని ప్రదర్శించిన మమ అనిపించారు. కనీసం ట్రైలర్పోస్ట్పోన్అనే అప్డేట్కూడా ఇవ్వకుండ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చెప్పపెట్టుకుండ నెక్ట్స్డే(సెప్టెంబర్‌ 22) మధ్యాహన్నం ట్రైలర్ని సైలెంట్గా విడుదల చేశారు. ఇప్పటికే విషయమై ఆడియన్స్‌, ఫ్యాన్స్మూవీ టీంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇప్పుడు కంటెంట్ఆలస్యంగా నార్త్అమెరికాలో తమిళ వెర్షన్ప్రీమియర్స్ఆలస్యం అయ్యాయి. దీంతో నార్త్అమెరికా ప్రేక్షకులు ఓజీ టీంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్మీద ఉన్న ఆసక్తి.. మూవీ అవుట్పుట్లేదా? మిమ్మల్ని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్స్పై కనీస బాధ్యత లేదా? అంటున్నారు. నమ్ముకున్న వారిని ఇలా సగంలోనే ముంచుతారా? విషయంలో ఓజీ టీం తీరు అసలు సహించరానిదంటున్నారు.

Related News

OG Movie: రిలీజ్‌కి ముందే ఓజీ రికార్డు.. అప్పుడే రూ. 50 కోట్లు..!

OG vs Pushpa : గ్యాంగ్ స్టార్స్ అయితే పర్లేదా… పవన్‌పై తిరగబడుతున్న బన్నీ ఫ్యాన్స్

Akhanda 2 Release: అఖండ 2 రిలీజ్ డేట్ ప్రకటించిన బాలయ్య… టార్గెట్ మామూలుగా లేదుగా!

Boycott Sai Pallavi: బికినీ ఎఫెక్ట్.. ట్రెండింగ్ లో బాయ్ కాట్ సాయి పల్లవి!

Dulquer -Pruthivi Raj: ఆపరేషన్ నమకూర్ ..స్టార్ హీరోల ఇంట్లో కస్టమ్స్ సోదాలు

Samantha -Raj Nidumori: డైరెక్టర్ రాజ్ తో మళ్ళీ దొరికిపోయిన సామ్..రిలేషన్ కన్ఫామ్ చేయొచ్చుగా?

Mirai Movie: గుడ్ న్యూస్.. మిరాయ్‌లో వైబ్‌ వచ్చేసింది.. ఈ రోజు నుంచి సినిమాల్లో..

Big Stories

×