E-Paper
Advertisement

Peddi Movie: ‘పెద్ది’ కోసం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి, చరణ్‌, శివన్నతో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ప్లాన్‌!

Peddi Movie: ‘పెద్ది’ కోసం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి, చరణ్‌, శివన్నతో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ప్లాన్‌!
Advertisement

Peddi Massive Action Sequence: రామ్చరణ్హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రంపెద్ది‘. గ్రామీణ నేపథ్యంలో స్పోర్డ్స్బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రకటనతోనే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ గ్లీంప్స్‌.. అందులో పెద్ద షాట్మరింత బజ్క్రియేట్చేసింది. చిత్రం నుంచి అప్డేట్స్కూడా హైప్ఇస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్సాంగ్ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చికిరి చికిరి అంటూ సాగే పాట యూట్యూబ్లో ఫుల్ట్రెండ్ అవుతుంది.

చికిరితో సెన్సేషన్

Advertisement

నేషనల్కాదు ఇంటర్నేషనల్స్థాయిలో చికిరి పాట మారుమ్రోగుతుంది. యూట్యూబ్లో సుమారు 110 పైగా మిలియన్ల వ్యూస్ని దాటేసింది. ఇప్పటికీ వ్యూస్పెరుగుతూనే ఉన్నాయి. పెద్ది ఫస్ట్సింగిల్కి వచ్చిన రెస్పాన్స్తో మూవీ టీం అంత ఫుల్జోష్లో ఉంది. అదే ఉత్సాహంతో మేకర్స్షూటింగ్చకచక ముందుకు తీసుకువెళుతున్నారు. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా హైదరాబాద్లో షూటింగ్జరుపుకుంది. నగర శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాలో యాక్షన్సీక్వెన్స్సంబంధించి చిత్రీకరణకు ప్లాన్చేస్తున్నారు. అక్కడ భారీ సెట్వేసి యాక్షన్సీక్వెన్స్షూటింగ్కి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

చరణ్‌,శివన్న పై యాక్షన్

యాక్షన్షెడ్యూల్రామ్చరణ్మాత్రమే కాదు కన్నడ సూపర్స్టార్శివరాజ్కుమార్కూడా పాల్గొంటున్నారట. షెడ్యూల్కి సంబంధించి మరో సర్ప్రైజింగ్అప్డేట్కూడా ఉంది. యాక్షన్సీక్వెన్స్ ప్రముఖ బాలీవుడ్స్టంట్మాస్టర్ఆధ్వర్యంలో జరగనుందని సమాచారం. ఆయనే విక్కీ కౌశల్తండ్రి శ్యామ్ కౌశల్. దంగల్వంటి బ్లాక్బస్టర్చిత్రానికి ఆయన స్టంట్కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు. ఇప్పుడు తెలుగులో పెద్ది సినిమాతో ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హై ఇంటెన్స్గా సాగే యాక్షన్ఎపిసోడ్సినిమాకే హైలైట్గా ఉంటుందంట. ఇదే క్లైమాక్స్యాక్షన్సన్నివేశమని తెలుస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్స్ థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. హిందీలో దంగ‌ల్‌, క్రిష్‌, పీకే, క్రిష్3తో పాటు ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌కు ఆయన స్టంట్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారాయన. 

Advertisement

Also Read: Andhra King Taluka Collections: రామ్పోతినేని ఆంధ్ర కింగ్తాలుకా.. రెండు రోజుల కలెక్షన్స్ఎంతంటే!

మార్చిలో రిలీజ్

హిందీలో టాప్ కొరియోగ్రాప‌ర్‌గా కొన‌సాగుతోన్న షామ్ కౌశ‌ల్‌ పెద్దికి సినిమాకు ప‌నిచేయ‌నుండటంతో మూపై బజ్మరింత రెట్టింపు అయ్యింది. కాగా  ఉప్పెన తర్వాత లాంగ్గ్యాప్తీసుకుని ఆయన తెరకెక్కిస్తున్న చిత్రమిది. గేమ్ఛేంజర్లాంటి డిజాస్టర్ తర్వాత రామ్చరణ్నటిస్తున్న చిత్రమిది. ఈసారి ఎలాగైన పాన్ఇండియా హిట్కొట్టాలని చరణ్‌, ఇండస్ట్రీ కావాలని మెగా ఫ్యాన్స్ అంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ ఆశలన్ని పెద్దిపైనే ఉన్నాయి. డెబ్యూ మూవీతోనే వందకోట్లు కొట్టిన బుచ్చిబాబుతో సినిమా చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్అంత మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా పెద్ది రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 2026 మార్చి 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్వైడ్గా సినిమా రిలీజ్కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్రైటింగ్సమర్పణలో వ్రద్ది సినిమాస్బ్యానర్లో వెంకట సతీష్ కిలేరు పెద్దిని నిర్మిస్తున్నారు.

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×