E-Paper
Advertisement

Pooja Hegde : స్టార్ హీరోయిన్ భర్తతో రొమాన్స్ చెయ్యబోతున్న బుట్టబొమ్మ.. ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కే..!

Pooja Hegde : స్టార్ హీరోయిన్ భర్తతో రొమాన్స్ చెయ్యబోతున్న బుట్టబొమ్మ.. ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కే..!
Advertisement

Pooja Hegde : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే ఈమె స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా సినిమా అవకాశాలని అందుకుంటు వచ్చింది. ఈమధ్య ఏ సినిమా చేసినా కూడా పూజ హెగ్డే కి పెద్దగా కలిసి రాకపోవడంతో ప్రస్తుతం హీరోయిన్ పాత్రలతో పాటుగా ఐటమ్ సాంగ్ లు కూడా చేసేందుకు రెడీ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ భర్తతో రొమాన్స్ చేయబోతుంది అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

స్టార్ హీరోతో బుట్టబొమ్మ రొమాన్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కు సినిమా అవకాశాలు తగ్గుతున్నాయి అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఆమెకు హీరోయిన్ గా కన్నా ఐటమ్ సాంగ్స్ కోసం ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి అన్న విషయం అందరికీ తెలుసు.. ఇక్ ‘రంగస్థలం’లో జిగేల్ రాణిగా, ‘కూలీ’లో మోనికాగా మెప్పించిన పూజా, ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో ఐటెం సాంగ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రవికిరణ్ కోల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజా స్టెప్పులు హైలెట్ గా నిలవనున్నాయట. ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్ కోసం డైరెక్టర్ సంప్రదించారని తెలుస్తుంది. ఇకపోతే విజయ్ దేవరకొండ ఎనర్జీకి పూజా గ్రేస్ తోడైతే, ఈ సాంగ్ బాక్సాఫీస్ వద్ద మంటలు పుట్టించడం ఖాయం అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు..

Advertisement

Also Read :Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు దూరమైన ధీరజ్.. భాగ్యం కు షాకిచ్చిన శ్రీవల్లి.. రామారాజుకు చందు నిజం చెప్తాడా..?

పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే…

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొన్నినెలలకే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అల వైకుంఠపురములో’, ‘డీజే’, ‘మహర్షి’, ‘అరవింద సమేత’ వంటి బ్లాక్ బస్టర్ విజయాలతో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడంతో ఐరన్ ఎక్కువగా పేరు తెచ్చుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లోనూ, అలాగే కోలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేసింది గాని పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.. ఒకప్పుడు కేవలం స్టార్ సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ వరుస ఫ్లాపులు ఆమె మార్కెట్‌ను దెబ్బతీశాయి. దాంతో ఆమె రూట్ మార్చుకుని ఐటమ్ సాంగులు కూడా చేస్తూ బిజీగా మారుతుంది.. ఇకమీదట హీరోయిన్గా సినిమాలు చేస్తుందా? ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీగా మారుతుందా చూడాలి…

Related News

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

Big Stories

Advertisement
×