BigTV English

Pooja Hegde: ‘బాహుబలి 3’లో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌ నేనే.. పూజా షాకింగ్‌ కామెంట్స్‌

Pooja Hegde: ‘బాహుబలి 3’లో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌ నేనే.. పూజా షాకింగ్‌ కామెంట్స్‌


Pooja Hegde in Baahubali 3: ఒకప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్హీరోయిన్గా ఉన్న పూజా హెగ్డే.. మధ్య తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ఒకప్పుడు డేట్స్లేక సినిమాలు వదులుకున్న భామ.. ఇప్పుడు ఆఫర్వస్తుందా? డైరెక్టర్కి ఒకే చెబుతామని వేచి చూస్తోంది. అయినప్పటికీ తెలుగు దర్శకలుఉ బుట్టబొమ్మ పట్టించుకోవడం లేదు. మొన్నటి టాలీవుడ్ లక్కీ లెగ్అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. కానీ, సినిమా ఛాన్స్కావాలి అంటున్న కూడా.. పూజా వంకే చూడట్లేదు దర్శకనిర్మాతలు. ఎందుకో తెలియదు.. కానీ, సడెన్గా తెలుగులో ఆమె కెరీర్గాడి తప్పింది.

సర్కారు వారి పాట, విజయ్జనగనమణ వంటి సినిమాల నుంచి ఆమెను తప్పించడం.. తర్వాత సినిమా ఆగిపోవడం.. దీంతో పూజా బాలీవుడ్కి మాకాం మార్చడం.. అన్ని సడెన్గా జరిగిపోయాయిఇక టాలీవుడ్లో అవకాశాల రాకపోవడం తమిళ్‌, హిందీ ఇండస్ట్రీపై ఫోకస్పెట్టింది. బీస్ట్మూవీతో తమిళ్ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, సినిమా ప్లాప్అయ్యింది. మరోవైపు హిందీలోనూ వరుస ప్లాప్స్చూస్తోంది. లాంగ్గ్యాప్తర్వాత రేట్రో మూవీతో తమిళ్లో రీఎంట్రీ ఇచ్చింది. సినిమా తర్వాత ఆమె కూలీలో స్పెషల్సాంగ్లో నటించింది. మరో రెండు రోజుల్లో కూలీ మూవీ రిలీజ్అవుతున్న సందర్భంగా బుట్టబొమ్మ పూజ బాలీవుడ్మీడియాతో ముచ్చటించింది.


బాహుబలి 3లో హీరోయిన్ గా చేస్తా

సందర్భంగా తన కెరీర్కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. సందర్భంగా డైరెక్టర్రాజమౌళి, ప్రభాస్ బాహుబలి మూవీపై స్పందించింది. ప్రస్తుతం తెలుగులో చేయాలనుకునే సినిమా ఏంటి? హీరోతో చేస్తారని ప్రశ్నించగా.. ‘బాహుబలి అని సమాధానం ఇచ్చింది. ఒకవేళ ప్రభాస్ఎప్పుడైన బాహుబలి 3 తీస్తే.. అందులో నన్ను తన హీరోయిన్గా తీసుకోమని అడుగుతానుఅని చెప్పుకొచ్చిందిప్రస్తుతం పూజ చేసిన కామెంట్స్వైరల్అవుతున్నాయి. పూజ హెగ్డే ఏంటీ? ప్రభాస్తో చేస్తానని అనడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఎంతోకాలంగా పూజా హెగ్డే, ప్రభాస్మధ్య మనస్పర్థల ఉన్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్మూవీ టైంలో వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయని, అప్పటి గొడవలు ఇంకా అలాగే ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్‌.

Also Read: Rashi Singh: హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన హీరోయిన్ రాశీ సింగ్.. వీడియో వైరల్‌

ప్రభాస్ తో విభేదాలు..?

రాధేశ్యామ్టైంలో పూజ హెగ్డే యాటిట్యూడ్‌, ఈగో వల్ల ప్రభాస్హర్ట్అయ్యాడని, అలా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అలాంటిదేం లేదని వీరిద్దరు చెప్పిన.. ప్రభాస్‌, పూజలు మాత్రం ఎడమోహంపెడమోహంగానే ఉంటున్నారు. అప్పట్లో ఇది హాట్టాపిక్గా మారింది. ఇలాంటి తరుణంలో పూజా ప్రభాస్తో సినిమా చేస్తాననడం, విషయాన్ని తనే నేరుగా డార్లింగ్ని అడుగుతానడం అందరి సర్ప్రైజ్చేస్తోంది. పూజా తాజా కామెంట్స్చూస్తుంటే వీరిమధ్య గొడవలు సద్దుమనిగినట్టు అనిపిస్తోంది. అలాగే తెలుగు డైరెక్టర్స్మళ్లీ వర్క్చేయడంపై స్పందిస్తూ ఆసకస్తికర కామెంట్స్చేసింది. నేను డైరెక్టర్స్తో మాట్లాడి వారి సమయం అడుగుతాను. దీనికి ఎవరు స్పందిస్తే వారిని కలుస్తాను. ఏదోకరోజు పరిస్థితులు మారోచ్చు.. అప్పుడు దర్శకుడితో పని చేయాలనేది నేను ఎంపిక చేసుకుంటారు. అలాంటి రోజు త్వరలోనే రావాలని ఆశిస్తున్నాఅంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజ హెగ్డే కామెంట్స్ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారాయి.

Related News

Raghava Lawrence : డౌన్ సిండ్రోమ్ పీపుల్ కు రాఘవ లారెన్స్ సేవ, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

Pawan Kalyan: హృతిక్ అయినా.. ఖాన్స్ అయినా.. పవన్ ముందు దిగదుడుపే

Dharma Mahesh: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. నా ముందే మరో వ్యక్తితో కార్లో.. భార్య గౌతమిపై సంచలన కామెంట్స్

Kantara Chapter1: బుధవారమే కాంతార చాప్టర్ 1 ప్రీమియర్.. ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవ్వదుగా!

RamCharan 18Yrs Legacy : రామ్ చరణ్ కామన్ డిపి లో అన్ని పాత్రల అరాచకాన్ని చూపించారు

Jr.Ntr: 500 కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్ సినిమా.. కట్ చేస్తే ఇప్పటివరకు సాటిలైట్స్ రైట్స్ అమ్ముడు పోలేదు?

Suriya Jyothika : ఆస్కార్ బరిలో లీడింగ్ లైట్స్, దర్శకురాలుగా ఎంట్రీ ఇచ్చిన సూర్య కూతురు

Kantara Chapter1 : కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ గెస్ట్ గా టాలీవుడ్ స్టార్!

Big Stories

×