Poojitha Ponnada : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజిత పొన్నాడ.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తన గురించి లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఈమధ్య హీరోయిన్లు సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తమ లేటెస్ట్ ఫోటోషూట్లను అభిమానులతో పంచుకుంటున్నారు.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.. పూజిత తన ఇంస్టాగ్రామ్ వేదికగా బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసుకుంది ఆ పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం…
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజిత పొన్నాడ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. లైట్ గ్రీన్ కలర్ అలాగే యాష్ కలర్ లో ఉన్న లాంగ్ డ్రెస్సులో మెరిసిపోతున్న నెక్లెస్ తో, స్టైలిష్ గా రెడీ అయింది. ఆ డ్రెస్ కి తగ్గట్లుగా మేకప్ వేస్తున్న పూజతాను చూసి ఫాన్స్ ఫిదా అవుతున్నారు.. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నా కూడా స్టైల్ గా కనిపించడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ఈయనకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే కాబట్టి ఆ మెసేజ్ చేసిన లేటెస్ట్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు ఇక్కడ చూసేయ్యండి..
ఆంధ్రాలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు ఇంజినీరింగ్ పూర్తి చేసింది. అంతేకాదు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. ఆ తర్వాత మోడల్గా తన కెరీర్ నీ ప్రారంభించింది.ఈమె 2015లో “ఉప్మా తినేసింది” అనే చిన్న సినిమా తో నటనా రంగంలోకి అడుగుపెట్టింది. దాంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తుంటరి మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2018లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రియురాలి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. ఊపిరి, హ్యాపీ వెడ్డింగ్, మిస్ ఇండియా, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాలలో నటించింది.. ఇక ఇటీవల ఈమె పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటించింది.. ఇక ఒక వైపు సినిమాలో చేస్తున్న సరే మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది. పూజిత.. లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.. ప్రస్తుతం ఈ అమ్ముడు సినిమాల విషయానికొస్తే తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..
Also Read :హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!