BigTV English
Advertisement

Spirit Movie: అలాంటి సీన్ లో ప్రభాస్.. వంగా మామా మా డార్లింగ్ తో ఆ పనేంటి..?

Spirit Movie: అలాంటి సీన్ లో ప్రభాస్.. వంగా మామా మా డార్లింగ్ తో ఆ పనేంటి..?

Spirit Movie: పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో స్పిరిట్ మూవీ ఒకటి.. గత ఏడాది యానిమల్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో డార్లింగ్ కంప్లీట్ గా వేరే లెవెల్ లో కనిపిస్తాడని డైరెక్టర్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ వస్తున్నాడు. అయితే డైరెక్టర్ పై కాన్ఫిడెంట్ తో చాలామంది ప్రభాస్ ఎలా ఉంటారో చూడాలని ఆశ పడుతున్నారు.. ఈ మూవీలో కంప్లీట్ గా కొత్త ప్రభాస్ ని చూస్తారని అందరికీ అర్థమవుతుంది. అంతవరకు బాగానే ఉంది.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.. తాజాగా స్పిరిట్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది విన్న అభిమానులు డైరెక్టర్ పై మండిపడుతున్నారు. అంతగా ఆ న్యూస్ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా.. అదేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం…


బోల్డ్ సీన్ లో ప్రభాస్..

స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో రొమాన్స్, వైలెన్స్ ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.. ఈయన చేసింది రెండు మూడు సినిమాలు అయినా కూడా వాటితో యూత్ని బాగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు. అలానే యానిమల్ చిత్రంతో కూడా ప్రేక్షకులను అయితే ఈ డైరెక్టర్ చేసిన సినిమాలు అన్నీ కూడా కాస్త రొమాన్స్ వైలెన్స్ ఉండడంతో ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటివరకు మా డార్లింగ్ అలాంటి సీన్లు చెయ్యలేదు మీరు అలాంటి సీను చేయించి తప్పుగా చూపించకండి అంటూ రిక్వెస్ట్ పెడుతున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మొదటిసారి ప్రభాస్ అలాంటి బోల్డ్ సీన్లలో నటించే అవకాశం ఉందంటూ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే అభిమానులని టెన్షన్ పెడుతుంది.. మరి అలాంటి సీన్లు సినిమాలో ఉన్నాయా లేదా తెలియాలంటే ఏదైనా అప్డేట్ వచ్చేంతవరకు ఆగాల్సిందే..

Also Read : నిజం తెలుసుకున్న నర్మద.. ధీరజ్ కోసం ఆడాళ్ళ వేట.. కొడుకు కోసం రామరాజు కన్నీళ్లు..


స్పిరిట్ మూవీ స్టోరీ.. 

గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ మూవీలో కనిపిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఆయనకు సంబందించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చేసాయి. ఇక డైరెక్టర్ వంగా కూడా ఈ పాత్ర గురించి రీవిల్ చేశాడు. ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ మరో పాత్రలో నటిస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్.. స్పిరిట్ సెకండాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటూ ఎమోషనల్ సీక్వెన్స్ కూడా ఉంటాయని, దానికి తగ్గట్టే సెకండాఫ్ లో ప్రభాస్ క్యారెక్టర్ పై ఓ అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ ను సందీప్ ప్లాన్ చేశాడని, ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ క్యారెక్టర్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ కూడా ఎక్కువే.. ప్రభాస్ తో రొమాన్స్ చేసే అవకాశం ఏ హీరోయిన్ కి వస్తుందో చూడాలి.. ప్రస్తుతం డార్లింగ్ వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ మూవీలతో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది డార్లింగ్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పక్కా అని తెలుస్తుంది.

Related News

Star Kid’s: ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న స్టార్ కిడ్స్.. ఎవరెవరంటే ?

Peddi: పెద్ది సినిమాలో సుకుమార్ జోక్యం.. అవసరం లేదంటున్న ఫ్యాన్స్

SSMB29 : మెంటలెక్కించే న్యూస్.. మహేష్ ను గుడ్డోడిని చేస్తున్న జక్కన్న.. మ్యాటర్ ఇదే..?

Idly Kottu: ఓటీటీకి స్ట్రీమింగ్ కు వచ్చిన ధనుష్ ఇడ్లీ కొట్టు.. ఎక్కడ చూడొచ్చు అంటే

Ayesha khan : ఓ వ్యక్తిని నమ్మి దారుణంగా మోసపోయాను.. నడిరోడ్డుపైనే తాకుతూ..

Jaanvi Ghattamaneni: హీరోయిన్ గా మహేష్ మేనకోడలు..

Rajendra Prasad : ఓపెన్ ఛాలెంజ్.. అలా జరగకపోతే ఇండస్ట్రీని వదిలేస్తా!

Dude Movie: ‘డ్యూడ్ ‘ మూవీని తెలుగులో మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Big Stories

×