E-Paper
Advertisement

Raja Saab : రిలీజ్ కు ముందే ‘రాజా సాబ్ ‘ హిట్టు.. ఆ రికార్డ్ బ్రేక్..

Raja Saab : రిలీజ్ కు ముందే ‘రాజా సాబ్ ‘ హిట్టు.. ఆ రికార్డ్ బ్రేక్..
Advertisement

Raja Saab : రెబల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా టైం వచ్చేసింది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా కేవలం కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. గత ఏడాదిలోనే రిలీజ్ కావాల్సిన సినిమా షూటింగ్ పెండింగ్ ఉండడంతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించబోతుంది.. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించడం ఈ సినిమాకు హైలైట్ గా మారింది. వీరిలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు.. గతంలో ఎన్నడు కనిపించని రొమాంటిక్ లుక్ లో ప్రభాస్ కనిపించడం విశేషం.. ఇక సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తామని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు… ఇదిలా ఉండగా ఈ మూవీ రిలీజ్ కు ముందే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

యూఎస్ మార్కెట్ లో రెబల్ దూకుడు…

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నాడు.. ప్రస్తుతం రాజా సాబ్ మూవీలో నటిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఏ సినిమా భారీ అంచనాలతో మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతుంది.. ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగని ఈ సినిమానే మొదలు పెట్టబోతోంది.దీంతో సినిమా పై మరింత హైప్ నెలకొంది. వరల్డ్ వైడ్ గా సినిమా గ్రాండ్ ప్రీమియర్స్ కూడా లాక్ చేసుకుంది.. ఓవర్సీస్ లో ప్రభాస్ ప్రభాస్ రేంజ్ కనిపిస్తుంది.. రిలీజ్ అవ్వకముందు రికార్డ్ బ్రేక్ చేసుకుంది. సినిమా 1 మిలియన్ మార్క్ ని అప్పుడే దాటేసింది. ఇంకా ప్రీమియర్స్ పడకుండానే రాజా సాబ్ ఈ మార్క్ ని అందుకోవడం విశేషం.. దీంతో అక్కడ మార్కెట్ లో మూవీ పై అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఈ మూవీ అక్కడ రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి…

Advertisement

Also Read : ‘ఛాంపియన్’ క్లోజింగ్ కలెక్షన్స్.. అన్ని కోట్లు రాబట్టడం గ్రేటే మరి..!

‘రాజా సాబ్ ‘ ప్రీమియర్స్…

గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ప్రభాస్ ఇందులో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. అదే జనాలకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. రాజా సాబ్ సినిమా విషయంలో కొన్ని ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి. అంజి లాంటి సినిమాలు సీరియస్ ఫాంటసీలు అయితే మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పక్కా హారర్ కామెడీ.. సరదాగా నవ్విస్తూ, భయపెట్టే సీన్లు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ ను చూస్తే తెలుస్తుంది.. ఒకవేళ ప్రభాస్ ఈ సినిమాతో హిట్ కొడితే మాత్రం టాలీవుడ్ లో ఉన్న ఆ పాత సెంటిమెంట్ బ్రేక్ అయిపోతుంది.. ఇవాళ ప్రీమియర్ షోలు పడుతున్నాయి.. మరి రాజా సాబ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి…

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×