E-Paper
Advertisement

Prabhas-Sujeeth: మరోసారి ‘సాహో’ కాంబో రిపీట్‌.. హొంబలే ఫిల్మ్స్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా

Prabhas-Sujeeth: మరోసారి ‘సాహో’ కాంబో రిపీట్‌.. హొంబలే ఫిల్మ్స్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా
Advertisement

Prabhas Reunite With Sujeeth: ప్రస్తుతం ప్రభాస్సినిమాల లైనప్చూస్తే దిమ్మతిరిగిపోతుంది. బ్యాక్టూ బ్యాక్పాన్ఇండియా సినిమాలకు కమిట్అవుతూ చేతిలో అరడజన్పైగా చిత్రాలు పెట్టుకున్నారు. అందరు అగ్ర దర్శకులే.. అగ్ర నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తూ ఇండియాలోనే నెం 1 హీరోగా మారాడు. బాహుబలి తర్వాత ప్రభాస్చేస్తున్నవి భారీ బడ్జెట్సినిమాలు. ఒక మూవీ షూటింగ్అయిపోయాగానే మరో కొత్త సినిమాను కమిట్అవుతున్నారు. ప్రస్తుతం అతడి చేతిలో ది రాజా సాబ్‌, ఫౌజీ, సలార్‌ 2, కల్కి 2898 ఏడీ 2, స్పిరిట్చిత్రాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్స్చర్చల దశలో ఉన్నాయి.

Advertisement

అందులో దర్శకుడు సుజీత్తో ప్రాజెక్ట్ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోపై చర్చలు జరుగుతున్నాయటకాగా గతంలో ప్రభాస్సుజీత్తో సాహో మూవీ చేసిన సంగతి తెలిసిందే. చిత్రంతోనే సుజీత్పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. ప్రభాస్తో చేసిన స్పై యాక్షన్మూవీ ఇటూ బాలీవుడ్‌, దక్షిణాది ఇండస్ట్రీలను షేక్ చేసింది. ఇందులో సుజీత్విజన్కి ప్రేక్షకులు, ఇండస్ట్రీలు వర్గాలు సైతం ఫిదా అయ్యాయి. అయితే తెలుగు, దక్షిణాది భాషల్లో సాహో ఆశించిన రెస్పాన్స్రాలేదు.. కానీ, బాలీవుడ్బాక్సాఫీసు మాత్రం మూవీ షేక్చేసింది. అక్కడ మూవీ బ్లాక్బస్టర్‌.

హోంబలే ఫిల్మ్స్ భారీ స్కేచ్

సినిమా తర్వాత సుజీత్కి పెద్దగా అవకాశాలు రాలేదు. రెండు మూడు సినిమాలు చేసిన అవి హిట్కాలేదు. లాంగ్గ్యాప్తర్వాత పవన్ఓజీతో అతడు మళ్లీ గట్టి కంబ్యాక్ఇచ్చాడు. దీంతో అగ్ర నిర్మాతలు సుజీత్తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. నేపథ్యంలో కన్నడ దిగ్గజ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్సుజీత్ను తమ బ్యానర్లో భారీ ప్రాజెక్ట్కోసం లాక్చేసుకున్నట్టు తెలుస్తోంది. సినిమా పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిలా సుజీత్తో ప్లాన్చేస్తున్నారట. దీని కోసం ఆయనతో కథ రెడీ చేయిస్తున్నారట. ప్రాజెక్ట్కి హీరోగా ప్రభాస్ని అనుకుంటున్నారట. ఇప్పుడు పాన్ఇండియా ప్రాజెక్ట్అనగానే మొదట గుర్తోచ్చే హీరో ప్రభాస్‌. హీరో ప్రస్తుతం తను కమిటైన ఒక్కొ సినిమాను షూటింగ్స్పూర్తి చేస్తూ వస్తున్నాడు.

Advertisement

Also Read: Siva Karthikeyan: రెమ్యునరేషన్కోసం కోర్టు మెట్లెక్కిన హీరో శివకార్తియన్‌.. నిర్మాతపై ఫిర్యాదు

ఫౌజీ, స్పిరిట్ తో బిజీ

ది రాజా సాబ్పూర్తవగా.. ఫౌజీ తుది దశలో ఉంది. దీంతో ప్రభాస్కాస్తా ఫ్రీ అయ్యాడు. ఇక సుజీత్కథ రెడీ చేసి.. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసేలోపు స్పిరిట్మూవీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. సుజీత్దర్శకుడిగా.. ప్రభాస్హీరోగా హొంబలే ఫిల్మ్స్నిర్మాణ సంస్థలో భారీ ప్రాజెక్ట్సిద్ధమవుతుందనే టాక్ఇన్సైడ్సినీ సర్కిల్లో గట్టిగా వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే సలార్హిట్తర్వాత హొంబలే ఫిల్మ్స్సంస్థ ప్రభాస్భారీ డిల్చేసుకున్న సంగతి తెలిసిందే. తమ సంస్థ ప్రభాస్మరో మూడు సినిమాలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు సుజీత్తో ప్రభాస్సినిమాను రెడీ చేసేందుకు సంస్థ ప్లాన్చేస్తున్నట్టు కన్నడ పరిశ్రమలో వినిపిస్తున్న టాక్‌.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×