E-Paper
Advertisement

Siva Karthikeyan: రెమ్యునరేషన్‌ కోసం కోర్టు మెట్లెక్కిన హీరో శివకార్తియన్‌.. ఆ నిర్మాతపై ఫిర్యాదు

Siva Karthikeyan: రెమ్యునరేషన్‌ కోసం కోర్టు మెట్లెక్కిన హీరో శివకార్తియన్‌.. ఆ నిర్మాతపై ఫిర్యాదు
Advertisement

Siva karthikeyan Remuneration Issue: ప్రస్తుతం కోలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్తీసుకునే హీరోలో శివ కార్తికేయన్ఒకరు. మధ్య ఆయన చిత్రాలన్ని బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధిస్తున్నాయి. కమర్షియల్గానూ మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో కోలీవుడ్లో ఆయన మార్కెట్బాగా పెరిగింది. అలాగే రెమ్యునరేషన్గా భారీ పెంచాడు హీరో. ఇటీవల కాలంగా శివ కార్తికేయన్పారితోషికం తమిళ మీడియాల్లో హాట్టాపిక్గా మారింది. తమిళంలో స్టార్హీరోగా ఉన్న శివకార్తికేయన్ఇప్పుడు రెమ్యునరేషన్కోసం కోర్టు మెట్లు ఎక్కాడు. తన సినిమా నిర్మాత డబ్బులు ఇవ్వకుండ తనని ఇబ్బంది పెడుతున్నాడంటూ మద్రాస్హైకోర్టులో ఆయన పిటిషన్దాఖలు చేశారు. ప్రస్తుతం వ్యవహరంలో కోర్టులో ఉంది.

మిస్టర్ లోకల్ మూవీ లొల్లి

Advertisement

ఇంతకి అసలువిషయం ఏంటి? శివ కార్తికేయన్కి రెమ్యునరేషన్ఎగ్గొట్టిన నిర్మాత ఎవరో ఇక్కడ చూద్దాంకాగా శివ కార్తికేయన్హీరోగా 2019లో నటించిన చిత్రంమిస్టర్లోకల్‌’. నిర్మాత జ్ఞానవేల్ సినిమాను నిర్మించారు. సినిమాకు గానూ హీరోకి రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ఒప్పందం కుదిరింది. అయితే , జ్ఞానవేల్ తనకు రూ.11 కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా రూ.4 కోట్లు బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదని శివకార్తికేయన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నిర్మాత.. తనకిచ్చిన పారితోషికంపై టీడీఎస్ చెల్లించకపోవడంతో తన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 90 లక్షల మొత్తాన్ని ఐటీ శాఖ కట్ చేసుకుందని పిటిషన్లో పేర్కొన్నాడు.

రూ. 4 కోట్లు బకాయి

తనకు బాకీ ఉన్న మిగతా రెమ్యునరేషన్ చెల్లించేవరకు జ్ఞానవేల్ నిర్మిస్తున్న సినిమాలు విడుదల కాకుండా నిలుపాలని శివకార్తికేయన్ చెన్నై కోర్టుని కోరాడు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. జ్ఞానవేల్ రాజా హీరోలు సూర్య, కార్తీలకు దగ్గర బంధువనే విషయం తెలిసిందే. అయితే గతేడాది ఈయన నిర్మించిన తంగలాన్, కంగువ, బడ్డీ, రెబల్ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బొల్తా కొట్టాయి. వీటితో జ్ఞానవేల్తీవ్ర నష్టాలను చూశాడు. సరే కార్తీ హీరోగా తీసిన సినిమా రిలీజ్ చేద్దామంటే తిరిగివ్వాల్సిన అప్పులు మెడకు చుట్టుకున్నాయి.

Advertisement

Also Read: Nari Nari Naduma Murari Teaser: ఎక్స్ – ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్స్ మధ్య శర్వానంద్.. సంక్రాంతికి సెట్ అవుతుందా?

వివాదాల మధ్య నిర్మాత జ్ఞానవేల్ రాజా కేసు నుంచి ఎలా గట్టెక్కుతాడనే ఇప్పుడ కోలీవుడ్ఆసక్తిని సంతరించుకుది. మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్అవుతాడో చూడాలిగతంలోనూ ఆర్థిక లావాదేవిల విషయంలో జ్ఞానవేల్రాజా కోర్టు చూట్టు తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొన్నిరోజుల క్రితం ఈయన నిర‍్మించిన కొత్త సినిమా ‘వా వాతియర్’ సరిగ్గా రిలీజ్‌కి కొన్ని గంటలు ముందు కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీనికి చేసిన అప్పులు తీర్చకపోవడమే మూవీ స్టేకి కారణం. అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి దగ్గర ఆయన రూ. 20 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని సినిమాపై స్టే విధించారు.

Related News

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

Big Stories

Advertisement
×