E-Paper
Advertisement

Premante : ప్రియదర్శి ప్రేమంటే ట్రైలర్ విడుదల, సినిమా చూడాలా వద్దా అన్న?

Premante : ప్రియదర్శి ప్రేమంటే ట్రైలర్ విడుదల, సినిమా చూడాలా వద్దా అన్న?
Advertisement

Premante : ఒక సినిమాతోనే విపరీతమైన గుర్తింపు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలా ప్రియదర్శికి జరిగిందని చెప్పాలి. పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు దర్శి. ఆ సినిమాలో కౌశిక్ అనే పాత్రలో కనిపించాడు. కౌశిక్ అనే పాత్ర సినిమా చూడగానే చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత ప్రియదర్శి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. వరుసగా అవకాశాలు ఇండస్ట్రీలో వస్తూనే ఉన్నాయి.

అలానే అర్జున్ రెడ్డి సినిమాతో రాహుల్ రామకృష్ణ కి కూడా విపరీతమైన పేరు వచ్చింది. శివ అనే క్యారెక్టర్ లో రాహుల్ రామకృష్ణ కనిపించాడు. అయితే ప్రియదర్శి హీరోగా కూడా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు గానీ మంచి కాన్సెప్ట్ సినిమాలే ఎంచుకుంటున్నాడు అని కొంతమందిలో మంచి అభిప్రాయం మాత్రం వచ్చింది.

ప్రేమంటే ట్రైలర్ విడుదల 

Advertisement

ప్రియదర్శి మరియు ఆనంది జంటగా నటిస్తున్న సినిమా ప్రేమంటే. ఈ సినిమా నవంబర్ 21న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. ఈ సినిమాకు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు.

అయితే ఈ ట్రైలర్ కొంతమేరకు బానే ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. కొత్తగా పెళ్లయిన జంట మధ్య జరిగే కొన్ని ఆసక్తికర సంఘటనలను ఈ ట్రైలర్ లో చూపించండి. టైటిల్ ప్రేమంటే అని పెట్టారు కానీ పెళ్లి తర్వాత సందర్భాలే ఎక్కువ ఈ సినిమాలో కనిపిస్తున్నాయి.

Advertisement

ఈ సినిమాలో యాంకర్ సుమ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అని అనిపిస్తుంది.

సినిమా చూడాలా అన్న? 

కొన్ని సందర్భాల్లో వేదికల పైన మాట్లాడేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బన్నీ వాసు నిర్మాతక వ్యవహరించిన మిత్రమండలి అనే సినిమాలో ఒక కీలకపాత్రలో నటించాడు ప్రియదర్శి.

ప్రియదర్శి, రాగమయుర్, ప్రసాద్ బెహరా, విష్ణు కీలక పాత్రలో నటించిన సినిమా మిత్రమండలి. సినిమాను విపరీతంగా ప్రమోట్ చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయిపోతుంది అని అందరూ భావించరు. ఏకంగా ప్రియదర్శి మైకు పట్టుకొని ఈ సినిమా మీకు నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడకండి అంటూ బలంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.

మిత్రమండలి సినిమా ఏ రేంజ్ లో బోర్ కొట్టిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రేమంటే సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ అయితే బానే ఉంది కానీ సినిమా చూడాలా వద్దు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.

Also Read: Raju Weds Rambai : ఊహించని క్లైమాక్స్, టాలీవుడ్ లో అదే టాపిక్

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×