E-Paper
Advertisement

SKN-Sandeep Raj: నువ్వోక నేషనల్‌ అవార్డు గ్రహితవి .. డైరెక్టర్‌కి నిర్మాత ఎస్కేన్‌ మోటివేషన్‌!

SKN-Sandeep Raj: నువ్వోక నేషనల్‌ అవార్డు గ్రహితవి .. డైరెక్టర్‌కి నిర్మాత ఎస్కేన్‌ మోటివేషన్‌!
Advertisement

SKN Reacts Sandeep Raj Tweet: యాంకర్సుమ కొడుకు రోహన్కనకాల హీరోగా కలర్ఫోటో ఫేం సందీప్రాజా దర్శకత్వం రూపొందిన చిత్రంమౌగ్లీ‘ . షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జరుపుకున్న చిత్రం డిసెంబర్‌ 12 విడుదలకు సిద్దమైంది. అయితే అనూహ్యంగా అఖండ 2 వాయిదా పడటం, కొత్త రిలీజ్ డేట్ డిసెంబర్‌ 12 ఫిక్స్చేసుకుంటున్న తరుణంలో చిన్న సినిమాల దర్శకనిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నేను దురదృష్టవంతుడిని

Advertisement

అఖండ 2 లాంటి పెద్దం అదే రోజు రిలీజ్కి వస్తే థియేటర్ల కొరత ఏర్పడనుంది. దీంతో చిన్న సినిమాలన్ని వాయిదా పడక తప్పదు. దీనిపై డైరెక్టర్సందీప్రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను తీసిన సినిమాలకు ఇలాంటి పరిస్థితే వస్తుందని, విడుదలకు అంతా సిద్దమైన ఇక సాఫీగా వెళుతుందనుకున్న ప్రతిసారి అనుకోని అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆయన వాపోయారు. ఇది తన బ్యాడ్లక్అని, డైరెక్టర్సందీప్రాజ్అని బిగ్స్క్రీన్పై తన పేరు చూసుకోవాలనే కలకు రోజురోజుకి కష్టమవుతుందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కలర్ఫోటో, మోగ్లీ వంటి చిత్రాలకు తాను డైరెక్టర్కాకుండా ఉండాల్సిందని, సినిమా ప్యాషన్తో వచ్చి నటీనటులకు కూడా తన బ్యాడ్లక్శాపంగా మారిందంటూ సందీప్రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: Director Sandeep Raj: డైరెక్టర్అవ్వడమే నా పాపమా.. మోగ్లీ డైరెక్టర్ఎమోషనల్

Advertisement

డియర్ సందీప్.. ఇదంత తాత్కాలికమే 

మేరకు ఎక్స్లో ట్వీట్చేసిన సంగతి తెలిసిందే. ఆయన ట్వీట్పై తాజాగా నిర్మాత ఎస్కేన్స్పందించారు. సందర్భంగా మీరు దురదృష్టవంతులు కాదని, జాతీయ అవార్డు గెలిచిన సినిమాకు దర్శకులు అని ఆయన గొప్పతనాన్ని గుర్తు చేశారు. ఆయన పోస్ట్కి రీట్వీట్చేస్తూ.. “డియర్సందీప్‌. మీరు కలర్ఫోటో వంటి అవార్డు విన్నింగ్సినిమాలో భాగస్వామ్యులు. అడ్డంకి కేవలం తాత్కాలికమే మాత్రమే. ఇది కూడా దాటిపోతుంది. మీరు నిరాశ చెందకండి. మీ హార్డ్వర్క్‌, నిబద్దతని ప్రజలు గుర్తించడమే కాదు సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డ మిమ్మల్ని ఎప్పుడు సపోర్టు చేస్తారు.

గర్వంగా తలేత్తి నవ్వు.. సాయి దుర్గా తేజ్

మీకు మీ మూవీ మౌగ్లీ టీంకి నా అభినందనలుఅంటూ నిర్మాత ఎస్కేన్రాసుకొచ్చారుఅలాగే హీరో సాయి ధరమ్తేజ్కూడా సందీప్రాజాకి మద్దతుగా నిలబడ్డారు. “మీ కృషికి ఫలితం ఊహించని విధంగా లభిస్తుంది సందీప్. మీరు గౌరవంగా తలెత్తి నిలబడండి. కళారూపం దాని స్వంత మార్గాన్ని ఎంచుకోనివ్వండి, చివరికి సినిమా గెలుస్తుంది‘” అంటూ సాయి ధరమ్తేజ్ట్వీట్చేశారు. ఇలా సందీప్రెడ్డికి పలువురు సినీ సెలబ్రిటీలు సపోర్టుగా నిలుస్తూ ఆయనకు ధైర్యం చెబుతున్నారు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×