E-Paper
Advertisement

Skn : దోపిడీ అంతా మల్టీప్లెక్స్ థియేటర్స్ దే, అప్పులు చేసిన నిర్మాతల గతి ఇలా ఉంటుంది

Skn : దోపిడీ అంతా మల్టీప్లెక్స్ థియేటర్స్ దే, అప్పులు చేసిన నిర్మాతల గతి ఇలా ఉంటుంది
Advertisement

Skn : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ లో నిర్మాత ఎస్ కే ఎన్ ఒకరు. జర్నలిస్టుగా కెరియర్ స్టార్ట్ చేసిన ఎస్ కే ఎన్ తర్వాత కాలంలో నిర్మాతగా మారారు. ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో కూడా కేవలం తెలుగు హీరోయిన్స్ మాత్రమే పెట్టారు. ఆ రకంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని సపోర్ట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.

కొన్ని సందర్భాలలో చాలా సినిమా ఈవెంట్స్ లో ఈయన మాట్లాడే మాటలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ట్విట్టర్ లో కూడా యాక్టివ్ గా ఉండడంతో సోషల్ మీడియాలో ఎక్కువగా ఇతని పేరు వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా అభిమాని ఇబ్బందుల్లో ఉంటే ఏ హీరో అభిమాని అని చూడకుండా వాళ్లకు సాయం అందిస్తూ ఉంటారు. అలానే నిత్యం చర్చల్లో ఉండే అంశాల మీద కూడా ఇతను రియాక్ట్ అవుతూ ఉంటారు.

సినిమా వాళ్ల దోపిడి

Advertisement

ఈ మధ్యకాలంలో ఐబొమ్మ రవి గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి దీనిపైన కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతారు. ఐ బొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్న వాళ్లంతా కూడా సినిమా వాళ్లు టికెట్ రూపంలో సామాన్య ప్రజల దగ్గర దోపిడీ చేస్తున్నారు అనే కామెంట్స్ వింటూనే ఉంటాం.

ఈ రోజుల్లో ఒక నలుగురు తమ కుటుంబ సభ్యులతో పాటు మల్టీప్లెక్స్ థియేటర్ కు వెళితే మినిమం రెండు వేలకు పైగా ఖర్చు అవుతుంది. ఇంత అవసరమా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అదే 2000 ఉంటే కొన్ని రోజులు ఫ్యామిలీని నడపవచ్చు అనే ఉద్దేశంలో కూడా మాట్లాడుతారు.

ఎవరికి ఎంత? 

Advertisement

అయితే ఒక ఫ్యామిలీ మల్టీప్లెక్స్ లో సినిమాకి వెళ్తే దాదాపు 2 వేలకు పైగా ఖర్చు అయితే దానిలో నిర్మాతకు ఎంత మిగులుతుంది అని ఒక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు నిర్మాత ఎస్ కే ఎన్.

నిర్మాత ఎస్కేఎన్ రాసిన దాంట్లో డీటేల్ గా ఏది ఎంత తీసుకుంటున్నాయి నిర్మాత చేతికి ఎంత దక్కుతుంది అనేది చెప్పారు. కష్టపడి దర్శకుడుని పట్టుకొని కథ చేయించుకొని హీరో ని ఒప్పించి డబ్బులు అప్పులు చేసి సినిమా తీసే నిర్మాతకి ఒక

ఒక ఫామిలీ మల్టీప్లెక్స్ లో 2200 ఖర్చు చేస్తే ఎంత మిగులుతుందో ఇది డిటైల్డ్ ఎనాలిసిస్. జస్ట్ 17% మాత్రమే పొందుకుంటాము. పాప్కార్న్ సమోసా కూల్ డ్రింక్ థియేటర్ యాడ్స్ తో నిర్మాతకి పైసా సంబంధం ఉండదు. ఏంటో చెప్పుకొచ్చారు.

సినిమా కార్మికులు సమ్మె చేసినప్పుడు కూడా ఒక నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో, కొంతమంది తెలుగు సినిమాకి సంబంధించిన నిర్మాతలు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఇక ఎస్ కే ఎన్ ఇచ్చిన ఈ క్లారిటీ పైన మిగతా నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: Raju Weds Rambai : దర్శకుడు కి నక్సలైట్ బ్యాక్ డ్రాప్, ఈ విలక్షణమైన కథకు కారణం అదేనా?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×