E-Paper
Advertisement

Puri Jagannadh: ఏదో ఒక రోజు కచ్చితంగా ఇండస్ట్రీకి ఇచ్చిపడేస్తాడు.. నో డౌట్!

Puri Jagannadh: ఏదో ఒక రోజు కచ్చితంగా ఇండస్ట్రీకి ఇచ్చిపడేస్తాడు.. నో డౌట్!
Advertisement

Puri Jagannadh: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ అనే పదానికి నిఘంటువులా మారిన దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). హీరోల మేనరిజమ్‌ను మార్చాలన్నా, డైలాగ్ డెలివరీతో థియేటర్లలో ఈలలు వేయించాలన్నా అది పూరీకి మాత్రమే సాధ్యం. ప్రస్తుతం ఆయనకు కాస్త డల్ పీరియడ్‌లో ఉన్న మాట వాస్తవమే కావొచ్చు కానీ, ‘సింహం రెండు అడుగులు వెనక్కి వేసిందంటే అది గర్జించడానికే’ అన్న చందంగా పూరీ కమ్ బ్యాక్ ఉండబోతోంది. ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారని, బాక్సాఫీస్ దగ్గర అవుట్ ఆఫ్ ది బాక్స్ హిట్ కొట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

Also Read- Allu Arjun AA23: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ తో చేయి కలిపిన అతని నలుగురు స్నేహితులు..!

రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే

Advertisement

ఈ కమ్ బ్యాక్ అనేది ఇప్పుడు రాబోతున్న విజయ్ సేతుపతి సినిమా కావొచ్చు లేదంటే, ఆ తర్వాత వచ్చే మరో ప్రాజెక్ట్ కావొచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం పూరీ తన మార్క్ ఏంటో మళ్ళీ ప్రూవ్ చేస్తాడు. పూరీ జగన్నాథ్ దగ్గర ఉన్న గొప్ప ఆయుధం ఆయన పెన్ను. ఒకసారి గనుక ఆయన కలం పవర్‌ఫుల్ మాస్ డైలాగులను కురిపించడం మొదలుపెడితే, బాక్సాఫీస్ రికార్డులు అన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే. గతంలో ‘పోకిరి’ (Pokiri)తో ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పుడు కూడా ఎవరూ ఊహించని విధంగానే ఆయన రికార్డులు సృష్టించారు. ఇప్పుడు కూడా అలాంటి ఒక గట్టి హిట్‌తో ఇండస్ట్రీకి మళ్ళీ ఇచ్చిపడేయడం ఖాయం.

Also Read- Veerappan The Bandit King OTT : సిరీస్‌ గా రాబోతున్న మోస్ట్ డేంజరస్ అడవి దొంగ వీరప్పన్ జీవిత చరిత్ర… ఏ ఓటీటీలో ఎప్పుడు చూడచ్చు అంటే ?

పూరీ ఈజ్ నాట్ జస్ట్ ఏ నేమ్

Advertisement

టాలీవుడ్ యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరూ పూరీ డైరెక్షన్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటారు. దానికి కారణం ఆయన హీరోని ప్రెజెంట్ చేసే విధానం. కంటెంట్ పరంగా కాస్త అటు, ఇటుగా ఉండవచ్చు కానీ, పూరీ స్టైల్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆయన మళ్ళీ ఫామ్ లోకి వస్తే అది కేవలం ఒక హిట్ మాత్రమే కాదు, బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద ప్రభంజనం అవుతుంది. పూరీ ఈజ్ నాట్ జస్ట్ ఏ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్! ఆ బ్రాండ్ వాల్యూ ఏంటో చూపించడానికి ఆయన సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఏదో ఒక రోజు ఆయన బాక్సాఫీస్ వద్ద ‘కుమ్మేయడం’ మాత్రం పక్కా! ఈ మాట త్వరలోనే అంతా అనుకుంటారు. ప్రస్తుతం విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi)తో ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ (Slum Dog 33 Temple Road) అనే మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

Also Read- Action movie OTT : పాసింజర్ తో కారులోనే… ట్యాక్సీ డ్రైవర్ అగచాట్లు… ఐయండిబిలో టాప్ రేటింగ్

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×