E-Paper
Advertisement

David Reddy : డేవిడ్ రెడ్డి సినిమాలో రామ్ చరణ్ తో మరో కోలీవుడ్ స్టార్

David Reddy : డేవిడ్ రెడ్డి సినిమాలో రామ్ చరణ్ తో మరో కోలీవుడ్ స్టార్
Advertisement

David Reddy : మంచు మనోజ్ రీసెంట్ టైమ్స్ లో సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన కొన్ని వివాదాలు వలన ఎక్కువగా అతని పేరు బయటకు వినిపించింది. అలానే ఆ పరిణామాలు ఎంతవరకు దారితీసాయి అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి కుటుంబంలో వివాదాలు ఉండడం సహజంగానే జరుగుతుంది. కానీ సెలబ్రిటీల కుటుంబంలో గొడవలు అంటే చాలామందికి ఆసక్తి ఉండటం కూడా సర్వసాధారణం. అదే మంచు ఫ్యామిలీ విషయంలో ఎక్కువగా జరిగింది.

ఇకపోతే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజసజ్జా నటించిన మిరాయి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థకు కూడా విపరీతమైన లాభాలు తీసుకొచ్చింది. అయితే ఆ సినిమాలో విలన్ రోల్ లో కనిపించాడు మంచు మనోజ్. చేసింది విలన్ రోల్ అయినా కూడా చాలా పవర్ ఫుల్ గా అనిపించింది. ఆల్రెడీ ఆ సినిమాతోనే మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు డేవిడ్ రెడ్డి అనే సినిమాతో హీరోగా కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నాడు.

డేవిడ్ రెడ్డిలో రామ్ చరణ్ 

Advertisement

డేవిడ్ రెడ్డి సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఆ వీడియో చాలా పవర్ ఫుల్ గా ఉంది. కే జి ఎఫ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన రవి బషూర్ ఆ సినిమాకి సంగీతం అందించారు. మరోవైపు ఇది పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది. విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ మరియు శింబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతే తెలిసిందే. ఆ వార్తల పైన రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో కొన్ని కీలకపాత్రలు ఉన్నాయి అనే మాట వాస్తవమే కానీ దానిలో ఎవరు నటిస్తారు అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు అని చెప్పాడు మనోజ్.

ఆ ఇద్దరి నటులతో ఫ్రెండ్షిప్ 

Advertisement

మరోవైపు రామ్ చరణ్ తేజ్ మరియు కోలీవుడ్ స్టార్ హీరో శింబు తో మంచు మనోజ్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ గురించి పలు సందర్భాల్లో మనోజ్ మాట్లాడారు. ఏకంగా మనోజ్ కోసం పోటుగాడు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా పాడాడు శింబు. సో వాళ్ళ ఇద్దరి నటులతో కూడా మనోజ్ కి మంచి బాండింగ్ ఉంది. అయితే ఈ తరుణంలోనే కీలకపాత్రల కోసం వాళ్లను ఎంచుకుంటున్నారు అనే వార్తల్లో బలం చేకూరింది. ఇక ఏం జరుగుతుంది అనేది ముందు రోజుల్లో తెలుస్తుంది.

Also Read: Rashmika Mandanna : శ్రీలంకలో బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన రష్మికా మందన్న? బ్యాచ్ లో ఆ ప్రముఖ హీరోయిన్

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×