E-Paper
Advertisement

Champion trailer : శ్రీకాంత్ కొడుకు రోషన్ కోసం రామ్ చరణ్, ఇది కదా అసలైన బాండింగ్

Champion trailer : శ్రీకాంత్ కొడుకు రోషన్ కోసం రామ్ చరణ్, ఇది కదా అసలైన బాండింగ్
Advertisement

Champion trailer : నిర్మల కాన్వెంట్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్. అయితే ఆ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పెళ్లి సందడి సినిమాతో రీయంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా కూడా ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది కానీ ఆ సినిమాలో నటించిన శ్రీ లీల తెలుగు ఫిలిం ఇండస్ట్రియల్ టాప్ హీరోయిన్ అయిపోయింది పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు సినిమాల్లో కూడా శ్రీ లీలాకు అవకాశాలు వచ్చాయి.

ప్రస్తుతం శ్రీ లీల సినిమాలు ఊహించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావడం లేదు. ఇకపోతే ప్రస్తుతం రోషన్ మేక వైజయంతి మూవీ బ్యానర్లో ఛాంపియన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రేపు చిత్ర యూనిట్ జరపనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. ఆ రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

ముఖ్యఅతిథిగా రామ్ చరణ్ 

Advertisement

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ తేజ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రామ్ చరణ్ తేజ్ ను హీరోగా లాంచ్ చేసింది వైజయంతి బ్యానర్. చిరుత సినిమా ఆరోజుల్లోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఆ సినిమా రిలీజ్ తర్వాత చరణ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు.

ఇకపోతే రోషన్ కోసం చరణ్ రావడం అనేది అసలైన బాండింగ్ కి నిదర్శనం అని తెలుస్తుంది. ఎందుకంటే రోషన్ మేక ఫాదర్ శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్లోజ్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు శంకర్ దాదా ఎంబిబిఎస్ శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాల్లో తమ్ముడు పాత్రలో కూడా నటించాడు. వాస్తవానికి రియల్ లైఫ్ లో కూడా అంతే బాండింగ్ శ్రీకాంత్ తో మెగాస్టార్ చిరంజీవికి ఉంటుంది.

Advertisement

అయితే ఆ బాండింగ్ ఇప్పుడు చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ మరియు శ్రీకాంత్ కొడుకు అయిన రోషన్ మధ్య కూడా కంటిన్యూ అవ్వడం అనేది నెక్స్ట్ లెవెల్. ఇక రేపు రామ్ చరణ్ ఎన్ని ఆసక్తికర విషయాలు వీళ్ల గురించి రివీల్ చేస్తాడు చూడాలి.

Also Read : Telugu movie financiers : వెనక్కి తగ్గుతున్న ఫైనాన్సర్లు, అఖండ 2 సినిమానే గుణపాఠం?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×