E-Paper
Advertisement

IPL Auction 2026: SRHలోకి లివింగ్ స్టన్, CSK లోకి స‌ర్ఫ‌రాజ్, Un Sold ప్లేయ‌ర్ల‌పై కాసుల వ‌ర్షం

IPL Auction 2026:  SRHలోకి లివింగ్ స్టన్, CSK లోకి స‌ర్ఫ‌రాజ్, Un Sold ప్లేయ‌ర్ల‌పై కాసుల వ‌ర్షం
Advertisement

IPL Auction 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( IPL Auction 2026) సంబంధించిన మినీ వేలం తుది దశకు చేరుకుంది. అబుదాబి వేదికగా ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైన ఈ మినీ వేలంలో దాదాపు అందరూ ప్లేయర్లు వేలానికి వచ్చారు. కానీ ఇందులో కొందరు మాత్రమే కొనుగోలు కాగా మరికొంతమంది ప్లేయర్లు అన్ సోల్డ్‌ గా మిగిలిపోయారు. అయితే చివరలో అన్ సోల్డ్‌ గా మిగిలిన ప్లేయర్లను మళ్లీ వడపోసే ప్రయత్నం చేశారు. ఇందులో కొంతమంది ప్లేయర్లపై కాసుల వర్షం కురిసింది. మొదటి రౌండ్ లో అన్ సోల్డ్‌ గా మిగిలిన లియాన్ లివింగ్ స్టన్ ( Liam Livingstone SRH) ను అనూహ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. ఏకంగా 13 కోట్లు పెట్టి కావ్య పాప ఈ డేంజర్ ఆల్ రౌండర్ ను కొనుగోలు చేయడం జరిగింది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇతని కోసం లక్నో కూడా పోటీ పడింది. కానీ చివరకు హైదరాబాద్ కైవసం చేసుకుంది. అటు మొదటి రౌండ్ లో సర్ఫరాజ్ ఖాన్ ను ఎవరు కొనుగోలు చేయలేదు. రెండో రౌండ్ లో మాత్రం 75 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సర్ఫరాజ్ ను సొంతం చేసుకుంది. దీంతో అతనికి భారీ ఊరట లభించింది.

Also Read: Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

Un Sold ప్లేయ‌ర్ల‌పై కాసుల వ‌ర్షం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మినీ వేలంలో మొదటి రౌండ్ లో అన్ సోల్డ్ గా మిగిలిన ప్లేయర్లను రెండో రౌండ్ లో కొనుగోలు చేసేందుకు జట్లు పోటీ పడుతున్నాయి. దీంతో మ్యాట్ హెన్రీ చెన్నై సూపర్ కింగ్స్ రెండు కోట్లకు కొనుగోలు చేసింది. రచిన్ రవీంద్రను కేకేఆర్ రెండు కోట్లకు కొనుగోలు చేసింది. రాహుల్ చాహర్ 5.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. బెన్ ద్వార్షిస్ ను 4.4 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయడం జరిగింది. జోర్డాన్ ను 75 లక్షలకు బెంగళూరు కొనుగోలు చేసింది. జోస్ ఇంగ్లిస్ ను 8.60 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

Advertisement

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×