E-Paper
Advertisement

Ram Pothineni : నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ఆ ప్రశ్న అడగండి, రిపోర్టర్ కు కౌంటర్ ఇచ్చిన రామ్ పోతినేని

Ram Pothineni : నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ఆ ప్రశ్న అడగండి, రిపోర్టర్ కు కౌంటర్ ఇచ్చిన రామ్ పోతినేని
Advertisement

Ram Pothineni : మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా విడుదలైనప్పుడు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. కొన్ని సినిమాలుకు పాజిటివ్ మరియు నెగిటివ్ టాక్ రావడం అనేది సహజంగానే జరుగుతుంది. కానీ అతి తక్కువ సినిమాలకు మాత్రమే యునానిమస్ గా పాజిటివ్ టాక్ వస్తుంది. అలా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకు జరిగింది.

ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది కానీ కమర్షియల్ గా కలెక్షన్లు మాత్రం వచ్చి పడిపోవడం లేదు. ఈ సినిమాకి కలెక్షన్లు రాకపోవడానికి కారణం ఈ సినిమాను ఇండియాలో సరిగ్గా ప్రమోట్ చేయలేదు అని కొంతమంది అభిప్రాయం. సినిమా విడుదలైన టైం కి రామ్ పోతినేని మరియు భాగ్యశ్రీ అమెరికాలో ప్రమోషన్ ఎక్కువ చేశారు. తెలుగులో సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టిన కూడా వీళ్ళిద్దరూ లేకపోవడం వలన హాజరు కాలేకపోయారు.

నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ఆ ప్రశ్న అడగండి 

Advertisement

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లో మైత్రి మూవీ మేకర్ సంస్థ ఒకటి. ఈ సంస్థలో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన రంగస్థలం, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి స్టార్ హీరోలు సినిమాలు ఈ బ్యానర్ లో అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి.

ఈ సంస్థలు కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు కూడా విడుదలయ్యాయి. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్, నాని నటించిన గ్యాంగ్ లీడర్, అంటే సుందరానికి. సాయి తేజ్ నటించిన చిత్రాలహరి. ఈ సినిమాలన్నిటికీ కూడా విపరీతమైన పేరు వచ్చింది కానీ ఈ సినిమాలేవి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

Advertisement

ఇదే ప్రశ్నను నేడు జరిగిన సక్సెస్ మీట్ ఈవెంట్లో అడిగాడు ఒక జర్నలిస్ట్. దానికి సమాధానంగా రామ్ పోతినేని మాట్లాడుతూ ఆ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాని అప్పుడే సెట్ చేయకండి. ఇంకా వన్ వీక్ కూడా కాకముందే ఈ సినిమాకి మీరు నెగిటివ్ టాక్ తీసుకొస్తున్నారు. ఇదే ప్రశ్న వన్ వీక్ తర్వాత అడగండి అప్పుడు మీకు ఆన్సర్ చేస్తారు అంటూ రామ్ ఫైర్ అయిపోయారు.

రామ్ పాయింట్ లో న్యాయం ఉంది 

అలానే రిలీజ్ డేట్ విషయాన్ని కూడా ప్రస్తావించాడు రామ్. ఈ సినిమా ఆ వీక్ లో కాకుండా ఫస్ట్ వీక్ లో పడాల్సింది అనుకున్నాం. సినిమా ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది కాబట్టి దానిని ఆ ప్లాట్ ఫామ్ లో సెట్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన ఎక్కడికి వెళ్లి పోరు ఇక్కడే ఉంటారు ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకి నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ఆయన సమాధానం చెబుతారు. వాళ్లది వారానికి ఒక సినిమా విడుదలవుతుంది అంటూ ఉన్న పాయింట్ను కరెక్ట్ వే లో మాట్లాడారు రామ్ పోతినేని.

Also Read: Teja Sajja : హీరోని డామినేట్ చేస్తుంది అని 15 నిమిషాల సీన్స్ కట్ చేశారు, తేజ ఇలాంటి పనులు కూడా ఒప్పుకుంటాడా?

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×