E-Paper
Advertisement

Rashmika – Vijay: వామ్మో కట్నం కింద రష్మిక అన్ని కోట్లు ఇస్తోందా..ఎస్టేట్ తో పాటూ బోలెడు ఆస్తులు కూడా!

Rashmika – Vijay: వామ్మో కట్నం కింద రష్మిక అన్ని కోట్లు ఇస్తోందా..ఎస్టేట్ తో పాటూ బోలెడు ఆస్తులు కూడా!
Advertisement

Rashmika – Vijay:సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సరే ఒక సెలబ్రిటీ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు అంటే.. వారికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఇద్దరు సెలబ్రిటీలు కలసి వివాహం చేసుకోబోతున్నారు అంటే.. ఇక ఆ రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆ పెళ్లి వేడుకకు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా రూమర్డ్ జంటగా పేరు సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna) ఎట్టకేలకు తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

కట్నం కింద రష్మిక ఎన్ని కోట్లు తెస్తోందో తెలుసా?

“ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ ” అంటూ షేర్ చేసిన పోస్ట్ అభిమానులలో అంచనాలు పెంచేసింది. ఇక అప్పటినుంచి వీరి పెళ్లి వేడుకకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పెళ్లిలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఎలాంటి దుస్తులు ధరించనున్నారు ? ఈ వివాహానికి అతిధులుగా ఎవరెవరు రానున్నారు? రష్మిక నగల సంగతేమిటి? ముఖ్యంగా విజయ్ దేవరకొండకు రష్మిక మందన్న ఎంత ఆస్తులను కట్నంగా ఇస్తోంది ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . ఈ నేపథ్యంలోనే అటు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరు హీరో హీరోయిన్గా కొనసాగుతున్నప్పటికీ రష్మిక మందన్న తల్లిదండ్రులు సాంప్రదాయం ప్రకారం తమకు కాబోయే అల్లుడి విజయ్ దేవరకొండకు ఊహించని ఆస్తులను కట్నం కింద ఇస్తున్నట్లు సమాచారం.

ఎస్టేట్ తో పాటు భారీగా ఆస్తి..

Advertisement

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం.. ప్రకారం విజయ్ దేవరకొండకు కట్నం కింద రష్మిక తల్లిదండ్రులు.. కూర్గ్ ప్రాంతంలో ఉన్న టీ ఎస్టేట్ ను కట్నం కింద ఇవ్వబోతున్నారట. దీని ఆస్తి విలువ సుమారుగా 109 కోట్లు అని సమాచారం. అలా ఈ టీ ఎస్టేట్ తో పాటు ముంబైలో ఉన్న ఒక హౌస్ , అలాగే గచ్చిబౌలిలో ఉన్న ఒక హౌస్ని కూడా రష్మిక మందన్న తల్లిదండ్రులు విజయ్ కి కట్నం కింద ఇవ్వబోతున్నారట. ఇకపోతే గచ్చిబౌలిలో ఉన్న ఇంటి విషయానికి వస్తే.. దీని విలువ 9 కోట్లని సమాచారం. అలాగే 3 కోట్ల విలువైన 4800 స్క్వేర్ ఫీట్ కలిగిన ఫ్లాట్ ను కూడా విజయ్ దేవరకొండకు కట్టంగా ఇవ్వబోతున్నారు. మొత్తానికైతే విజయ్ దేవరకొండ, రష్మిక లాంటి పాన్ ఇండియా స్టార్ ను భార్యగా పొందడమే కాకుండా కట్నం కింద భారీగా ఆస్తులను సొంతం చేసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:Hero Nani: బ్లడీ రోమియోగా హీరో నాని.. అనౌన్స్మెంట్ తోనే అంచనాలు పెంచేస్తూ!

ఉదయపూర్ సాక్షిగా ఒక్కటవుతున్న విజయ్ – రష్మిక..

Advertisement

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఉదయపూర్ లోని ప్యాలెస్ లో ఫిబ్రవరి 26వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ హోటల్లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.

Related News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

Big Stories

Advertisement
×