E-Paper
Advertisement

‘రామాయణ’ మూవీ రన్ టైం.. డైరెక్టర్ ప్లాన్ ఇదేనా..?

‘రామాయణ’ మూవీ రన్ టైం.. డైరెక్టర్ ప్లాన్ ఇదేనా..?
Advertisement

Ramayanam Movie : బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరికెక్కుతున్నా భారీ ఇతిహాస చిత్రం రామాయణ.. ఈ మూవీ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ఫాన్స్ ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు బయటకొచ్చిన ట్రైలర్లు అలాగే పోస్టర్లు జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే.. రెండు పాటలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం నవంబర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. రోజు రోజుకి అంచనాలను పెంచుకుంటున్న ఈ సినిమా రన్ టైం పై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మరి ఈ సినిమా గురించి పూర్తి వివరాలను కాస్త వివరాలకు వెళ్లి తెలుసుకుందాం..

రన్ టైం తక్కువే..? 

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రన్ టైం లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తర్కెక్కుతున్న ఈ సినిమాకు కేవలం మూడు గంటల 15 నిమిషాల రన్ టైం ను లాక్ చేశారు. అయితే రెండు పార్ట్ లుగా వచ్చిన ప్రతి సినిమా కూడా మూడు గంటల 20 నిమిషాలకు పైగానే ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం తక్కువ నిడివితో ఉండడంతో ఒకవైపు చర్చ నడుస్తున్న కూడా మరోవైపు డైరెక్టర్ నెక్స్ట్ భాగంలో కథను రివిల్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా డైరెక్టర్ ప్లాన్ వల్ల సినిమాకు ప్లస్ అవుతుందని కొందరు బాలీవుడ్ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి..

‘రామాయణ’ సినిమా విషయానికొస్తే.. 

Advertisement

రామాయణ పేరుతో ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు పాటలు జనాలని బాగా అలరించాయి. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరికెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Related News

బాలయ్య లెక్క తప్పదు.. స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్..?

త్రివిక్రమ్ ఆ తప్పు ఎందుకు చేశాడు..? వెంకీ ఫ్యాన్స్ హర్ట్..!

ప్రభాస్ చేతిలో గన్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!

ప్రేమ, పెళ్లి గురించి వెంకీ మామ కామెడీ.. స్టేజ్ మీద నవ్వులే నవ్వులు!

ప్రభాస్ సలార్ 2 షూటింగ్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్!

ఆదర్శ కుటుంబం ట్రైలర్ వచ్చేసింది.. కథలో ఏదో కొత్తగా ఉందే!

రాధేశ్యామ్ లాగా తీస్తే బాగుండదుగా.. ప్రభాస్ పై పంచ్ వేసిన ప్రశాంత్ నీల్!

Big Stories

Advertisement
×