E-Paper
Advertisement

Samantha Wedding Ring: సమంత వెడ్డింగ్ రింగ్ కి అర్థమేంటో తెలుసా.. మాజీ భర్తకు కౌంటరిస్తూ..

Samantha Wedding Ring: సమంత వెడ్డింగ్ రింగ్ కి అర్థమేంటో తెలుసా.. మాజీ భర్తకు కౌంటరిస్తూ..
Advertisement

Samantha Wedding Ring Meaning : ఎట్టకేలకు సమంతరాజ్నిడిమోర్రిలేషన్పై స్పెషన్స్వీడింది. పెళ్లి బంధంతో వీరి రిలేషన్ని ఆఫిషియల్చేసేశారు. సోమవారం (డిసెంబర్ 1) సమంతరాజ్ నిడిమోరులు వివాహ బంధంలోకి అడుగుపెట్టరు. కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్లో సమంతరాజ్ నిడిమోరులు ఏడడుగులు వేశారు. తాజాగా పెళ్లి ఫోటోలు షేర్చేసి రాజ్ తో బంధాన్ని ఆఫీషియల్గా చెప్పేసింది. ప్రస్తుతం వీరి పెళ్లి సోషల్మీడియా, మీడియాలో హాట్టాపిక్గా మారింది. ‌అయితే ఫోటోల్లో రాజ్ నిడిమోరు తనకి రింగ్ తొడుగుతున్న ఫోటోని షేర్చేసింది. దీంతో అందరి కన్ను సమంత వెడ్డింగ్రింగ్పైనే పడింది.

రాజ్నిడిమోర్ స్పెషల్ గిఫ్ట్

Advertisement

దీర్ఘ చతురస్త్రాకారంలో ఉన్న రింగ్అందరిలో ఆసక్తి పెంచుతుంది. కొత్త, డిఫరెంట్డిజైన్చేసిన వెడ్డింగ్రింగ్వెనుక పెద్ద కథే ఉందట. ఉంగరాన్ని సమంతపై ప్రేమ రాజ్ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. పూర్తిగా డైమండ్తో దీర్ఘ చతురస్త్రాకారంలో ఉంగరాన్ని ప్రత్యేకంగా డిజైన్చేశారు. నాలుగు మూలలకు ఒక్కొదానికి ఒక్కొ అర్థం వచ్చేలా ఉంది. ప్రత్యేకమైన డైమండ్‌, పచ్చ రత్నాలతో డిజైన్‌ చేయించిన ఈ డైమండ్‌ రింగ్‌ వీటికి ఈ నాలుగు అంశాలకు ప్రతీకగా ఉంది. స్పష్టత – నిజాయితీ, నిష్కాపట్యతను సూచిస్తుంది, బలం – స్థితిస్థాపకతపై నిర్మించిన సంబంధం. శాశ్వతమైన బంధం – ధోరణులను. సమయాన్ని భరించే ప్రేమ. ఇది సమంత పట్ల ఉన్న ప్రేమ, గౌరవాన్ని రాజ్ నిడిమోరు ఉంగరంతో వెల్లడించాడు.

నీతినిజాయితీతో శాశ్వత బంధం

ప్రేమ, వివాహంలో నిబద్దత, విశ్వాసం, నిజాయితి, బంధంలో విలువైన ప్రేమను సూచిస్తుందట. వెడ్డింగ్రింగ్సంప్రదాయ పద్దతిలో డైమండ్తో తయారు చేశారు. సాలిటైర్హాలో వివాహానికి ప్రతీక స్వచ్ఛమైన ప్రేమ, బంధానికి ప్రతీక. రింగ్లో పొదిగించిన డైమండ్‌.. సమంతతో బంధాన్ని శాశ్వతంగా నిలబెట్టుకుంటానని, ఎప్పటికీ తన చేయి విడకుండ నిబద్దతో, నిజాయితో తనతో జీవితకాలంగా పాటు తోడు ఉంటానని హామీ ఇస్తుంది. ప్రపంచలోని ప్రేమను, ఆనందాన్ని తనకి ఇస్తున్నాననంటూ ఉంగరం ద్వారా తన భావాలను వెల్లడిస్తుంది. ఇందులో పొదిగిన పచ్చ రత్నాలు.. చివరిలో వరకు వివాహ బంధంలో స్పష్టమైన నిజాయితీగల శాశ్వత ప్రేమను తెలియచేస్తాయి. మొత్తానికి శాశ్వతమైన ప్రేమ, ఆనందంతో సమంతని తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నదానికి ప్రతీక డైమండ్రింగ్ని రాజ్నిడిమోరు డిజైన్చేయించినట్టు తెలుస్తోంది.

Advertisement

Also Read: Samantha-Raj Nidimoru: సమంతతో పెళ్లి.. ఇంతకి రాజ్నిడిమోర్భార్యకి విడాకులిచ్చాడా?

సమంతపై ప్రేమ, గౌరవానికి నిదర్శనంగా..

అయితే ఇక్కడ ఒక బంధం పట్ల నీతి, నిజాయితీగా ఉండాలని, బలమైన ప్రేమను శాశ్వతంగా నిలుపుకుంటాననని అర్థం వచ్చేలా డిజైన చేయించారు. రింగ్అర్థం చూసి అంత ఇది సమంత మాజీ భర్త నాగచైతన్యకు కౌంటర్లా ఉందని సందేహిస్తున్నారు. నిజానికి సమంత నాగచైతన్యలది ప్రేమ వివాహమనే విషయం తెలిసిందే. పదేళ్లు ప్రేమించుకున్న వీరి 2017లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తర్వాత వైవాహిక బంధంలో కలతలు రావడంతో 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. తర్వాత శోభిత ధూళిపాళ తో రిలేషన్ఉన్న చై గతేడాది ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో సమంతను నాగచైతన్య చీట్చేశాడని సమంత ఫ్యాన్స్విమర్శలు గుప్పించారు. ఇప్పుడు సమంత వెడ్డింగ్ఉన్న అర్థం తెలిసి.. ఇది తన మాజీ భర్తకు కౌంటరని, ఒకసారి ప్రేమలో, వైవాహిక బంధంలో మోసపోయిన సమంత.. తనకు నమ్మకం, విలువైన ప్రేమ అందించే వ్యక్తిని తన లైఫ్కి ఆహ్వానిచ్చిందని పలువురు నెటిజన్స్యాంటీ ఫ్యాన్స్అభిప్రాయపడుతున్నారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×