BigTV English
Advertisement

Sanjay Dutt on Prabhas: ప్రభాస్ నన్ను బాగా తినిపించాడు, ప్రభాస్ పై సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు 

Sanjay Dutt on Prabhas: ప్రభాస్ నన్ను బాగా తినిపించాడు, ప్రభాస్ పై సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు 

Sanjay Dutt on Prabhas: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఇండియా హీరోస్ తో ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సాధించుకున్నాడు ప్రభాస్. సాధారణంగా ఒక సినిమా కోసం దాదాపు ఐదేళ్లు కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ప్రభాస్ ఎంతో డెడికేషన్ తో ఆ పని చేయడం వల్లే నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.


ప్రభాస్ ను అందరూ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తారు. బుజ్జిగాడు సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో పూరి జగన్నాథ్ ను ప్రభాస్ డార్లింగ్ అనేవాడు. అయితే పూరి జగన్నాథ్ నన్ను మాత్రమే డార్లింగ్ అని పిలుస్తున్నాడు అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత ప్రభాస్ అందర్నీ డార్లింగ్ అని పిలుస్తాడు అని పూరి జగన్నాథ్ కూడా తెలిసింది. ప్రభాస్ క్యారెక్టర్ గురించి చాలామందికి తెలిసిన విషయమే. ఎప్పుడైనా కూడా ప్రభాస్ ప్రస్తావన వస్తే మంచి ఫుడ్ పెడతాడు అని మాటలు వినిపిస్తూ ఉంటాయి.

ప్రభాస్ నాకు బాగా తిని పెట్టాడు


ఇప్పటివరకు ప్రభాస్ గురించి మాట్లాడిన చాలా మంది సెలబ్రిటీస్ ప్రభాస్ మంచి ఫుడ్ పంపిస్తాడు అంటే చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన చాలా వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ప్రభాస్ గురించి తెలిపాడు. ప్రభాస్ తనను బాగా తిని పెట్టారు అని చెప్పకొచ్చారు. వీరిద్దరూ కలిసి మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో సంజయ్ దత్ కు విపరీతంగా ఫుడ్ పెట్టించాడట ప్రభాస్. అలానే ప్రభాస్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ చాలా ఇన్నోసెంట్ అండ్ హంబుల్ అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ దత్. సంగీత ప్రస్తుతం కేడి ది డెవిల్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ లంచ్ లోనే ప్రభాస్ గురించి తెలిపారు.

కెడి – ది డెవిల్ టీజర్ రిలీజ్

కెడి – ది డెవిల్ అనేది 2026లో విడుదల కానున్న భారతీయ యాక్షన్ డ్రామా సినిమా. ఈ సినిమాకి ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ కోనంకి మరియు నిషా వెంకట్ కోనంకి నిర్మించారు. ఈ చిత్రంలో ధ్రువ సర్జా , రీష్మా నానయ్య , వి. రవిచంద్రన్ , రమేష్ అరవింద్ , సంజయ్ దత్ , పూనమ్ ఝావర్, శిల్పా శెట్టి మరియు నోరా ఫతేహి వంటి నటులు ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం అర్జున్ జన్య అందించగా , సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్‌ను విలియం డేవిడ్ మరియు సంకేత్ ఆచార్ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ టీజర్ కి కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి.

Also Read: చచ్చాక పాతేందుకు.. 6 అడుగుల స్థలమే నాకు ఉంది.. ఏడిపించేసిన ‘బ్రహ్మముడి’ దీపిక

Related News

Jatadhara Twitter Review: ‘జటాధర’ట్విట్టర్ రివ్యూ.. సుధీర్ బాబు హిట్ కొట్టాడా..?

Rahul Ravindran -Samantha: నాగచైతన్యతో సమంత విడాకులు… రాహుల్ రవీంద్రన్ ఏమన్నారంటే?

Bhagya Shri -Ram Pothineni: నేను రొమాంటిక్ కాదు బాబోయ్.. రామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన భాగ్యశ్రీ!

Bro 2 Movie: బ్రో 2 స్క్రిప్ట్ మొత్తం సిద్ధం… పవన్ కళ్యాణ్ అనుమతే ఆలస్యమా?

Bhagya Shree Borse:  మేడమ్ ను ఫస్ట్ పట్టింది మేమే… భాగ్య శ్రీ పై రానా కామెంట్స్!

Rana Daggubati: మద్యం మత్తులో మాట్లాడలేదురా..రానాను ఆడేసుకున్న ఫ్యాన్స్!

Anasuya: అప్పుడు గుంపులో గొవిందా అన్నావ్‌.. మరి ఇప్పుడు చేసిందేంటి అనసూయ?

Chikiri – Chikiri song: పెద్ది చికిరి.. చికిరికి ముహూర్తం ఫిక్స్.. పోస్టర్ వైరల్!

Big Stories

×