E-Paper
Advertisement

S.S.Thaman: ఇద్దరికీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి.. రోషన్ శ్రీదేవి పై తమన్ కామెంట్స్!

S.S.Thaman: ఇద్దరికీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి.. రోషన్ శ్రీదేవి పై తమన్ కామెంట్స్!
Advertisement

S.S.Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఎస్ఎస్ తమన్(S.S.Thaman: ) ఒకరు ప్రస్తుతం ఈయన వరుస సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా తమన్ కోర్టు సినిమా జంట హర్ష రోషన్(Harsha Roshan) శ్రీదేవి(Sridevi) జంటగా నటించిన బ్యాండ్ మేళం(Band Melam) సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సినిమా మార్చి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా తమన్ హర్ష రోషన్ శ్రీదేవి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కెమిస్ట్రీ ఫిజిక్స్ కానివ్వద్దు..

ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నప్పటికీ శివాజీ తమన్ వంటి తదితరులు ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమన్ హర్ష రోషన్, శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. మీ ఇద్దరికీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి అంటూ మాట్లాడటంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. వెంటనే తమన్ అంటే గొడవలు పడకుండా చూసుకోండి అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఏమనుకోకండి నేను 5 th క్లాస్ ఫెయిల్ నాకు జువాలజీ గురించి పెద్దగా తెలియదు అంటూ తమన్ మాట్లాడారు.

రిలేషన్ లో శ్రీదేవి రోషన్?

Advertisement

ఇలా హర్ష రోషన్ శ్రీదేవి గురించి తమన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున నేటిజన్లు ఈ కామెంట్లపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తమన్ ఇలాంటి కామెంట్స్ చేశారు అంటే ఇద్దరు మధ్య ఏదైనా రిలేషన్ నడుస్తోందా.. అంటూ వీరిద్దరి రిలేషన్ పై పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ పదేపదే సినిమాలలో కలిసి నటిస్తుంటే వారి గురించి ఎన్నో రకాల రూమర్లు బయటకు వస్తూనే ఉంటాయి.

బావ మరదలుగా..

Advertisement

ఈ నేపథ్యంలోనే హర్ష రోషన్, శ్రీదేవి కోర్ట్ సినిమాలో జంటగా నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి వీరిద్దరూ జంటగా బ్యాండ్ మేళం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో కూడా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండబోతుందని ఇందులో వీరిద్దరూ బావ మరదలుగా నటించబోతున్నారని తెలుస్తోంది. మరోసారి వీరిద్దరూ జంటగా రావడమే కాకుండా ఇద్దరి గురించి టీజర్ లాంచ్ కార్యక్రమంలో చేసిన ఈ కామెంట్స్ మాత్రం సంచలనగా మారాయి.. మరి తమన్ చేసిన ఈ కామెంట్స్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది.

Also Read: Actor Nani: నాని ఇండస్ట్రీలోకి రాకముందు చేసిన ఉద్యోగం ఇదేనా…ఏం చేశారంటే?

Related News

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

Big Stories

Advertisement
×