E-Paper
Advertisement

మిల్కీ బ్యూటీకి పడిపోయాడా?.. స్టేజ్‌పైనే హీరో చేసిన పని వైరల్

మిల్కీ బ్యూటీకి పడిపోయాడా?.. స్టేజ్‌పైనే హీరో చేసిన పని వైరల్
Advertisement

Tamannaah Bhatia: తమన్నా భాటియా..ఇప్పుడంటే కాస్త జోరు తగ్గించింది కాని,ఒకప్పుడు ఈ భామ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు .అలాంటి ఈ భామ తెలుగులో సినిమాలు తగ్గించి ఇపుడు ఫోకస్ ని ఇపుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.ఇందులో భాగంగా సరికొత్త పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్స్, బోల్డ్ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ లో మరో ఫేజ్ ని ఓపెన్ చేసింది

ఇక ఈ క్రమంలోనే ‘లస్ట్ స్టోరీస్ 2’ సమయంలో నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడిపిన సంగతి అందరికీ తెల్సిందే.2023లో వచ్చిన ఈ ఆంథాలజీ సిరీస్ తర్వాత వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియాకి ఎన్నో క్లిక్ మనిపించింది కూడా.

బ్రేకప్ చెప్పేసుకున్న విజయ్ వర్మ తమన్నా

Advertisement

ఇక ఈ జోడీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కుందని, విజయ్ వర్మ తమన్నాలు ఒకింటివారు వారు అవ్వడానికి ఎన్నో రోజులు లేవని ఇబ్బడిముబ్బడిగా వార్తలు వచ్చాయి కూడా.అయితే కారణాలు ఏవైనప్పటికీ వీరిద్దరి ప్రేమ పెళ్ళిపీటల వరకి రాకుండా మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. ఇక ఆ తర్వాత ఎవరికీ వారు బాయ్ బాయ్ చెప్పేసుకుని కెరీర్ లో బిజీ అయిపోయారు.

ముఖ్యంగా ఆ విషాదకరమైన ఫేజ్ నుండి బయటపడుతూ వరుస ప్రాజెక్ట్స్ లని లైనప్ చేస్తుంది.అందులో భాగంగా ‘రాగిణి MMS 3’ వంటి క్రేజీ ఫిలిమ్ కి సైన్ చేసింది కూడా.ఇక ఇది కాక ప్రస్తుతం తమిళంలో ‘పురుషన్’, హిందీలో ‘వీవాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ వంటి క్రేజీ సినిమాలు తమన్నా చేతిలో ఉన్నాయి.

మోకాళ్లపై కూర్చొని తమన్నాకు ప్రపోజ్

Advertisement

ముఖ్యంగా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘వీవాన్’పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.ఉన్నాయి. ఇవే కాకుండా రోహిత్ శెట్టి, జగన్ శక్తి, మరియు వీ. శాంతారామ్ బయోపిక్ వంటి ప్రాజెక్టులలోనూ ఆమె నటించనున్నట్లు బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటె తాజాగా ‘వీవాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ ప్రమోషన్ ఈవెంట్‌లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కృష్ణాష్టమి సందర్భంగా ముంబైలో ‘సమఝోనా’ అనే రొమాంటిక్ పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా కలసి సందడి చేశారు.

ప్రమోషన్‌లో భాగంగా సిద్ధార్థ్ పాట పాడుతూ ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చొని తమన్నాకు ప్రపోజ్ చేస్తున్నట్టుగా పోజ్ ఇచ్చాడు. ఒక్కసారిగా షాక్ అయిన తమన్నా సిగ్గుపడుతూ నవ్వడం విశేషం.

అయితే ఇది కేవలం ప్రమోషన్ కోసం చేసిన ఫన్నీప్రపోజల్ అయినప్పటికీ, “తమన్నాకు స్టార్ హీరో ప్రపోజ్ చేశాడు” సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ సూపర్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇక
ఈ ఈవెంట్‌లో సిద్ధార్థ్ మాట్లాడుతూ, ఈ పాట షూటింగ్ చాలా సరదాగా సాగిందని, సింగర్ జుబిన్ నౌటియాల్ తన లక్కీ ఛార్మ్ అని చెప్పడం విశేషం.

ALSO READ:ఇరుముడి ఊపు తగ్గలేదుగా…మరో రికార్డుపై కన్నేసిన రవితేజ !

కాసుల వర్షం కురిపిస్తుందేమో

ఏది ఏమైనా సినిమా విడుదలకు ముందే సిద్ధార్థ్-తమన్నా జోడీకి ఈ రేంజ్ క్రేజ్ రావడం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ .చూడాలి మరి స్టేజీపై ఊహిని విధంగా సిద్ధార్థ్ ఇచ్చిన షాక్ సినిమాకి ఏమైనా కాసుల వర్షం కురిపిస్తుందేమో చూడాలి .

Tags

Related News

కౌన్సిల్ సొమ్ము ఎటు పోయింది? సంచలన ఆరోపణలు చేసిన సి.కళ్యాణ్

రణబాలికి పోటీగా ఆదర్శ కుటుంబం… గెలుపెవరిదో!

నాని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..మళ్ళీ వాయిదా దిశగా ప్యారడైజ్!

ఇరుముడి ఊపు తగ్గలేదుగా…మరో రికార్డుపై కన్నేసిన రవితేజ !

కోర్ట్ హీరో రోషన్ ‘తెల్ల కాగితం’ టీజర్ రిలీజ్!

శ్రీలీల చిన్నప్పటి ‘భరతనాట్యం’ వీడియో చూశారా? ఏం టాలెంట్ గురూ!

చిక్కుల్లో పడ్డ హీరో కార్తీ.. స్టార్ హీరోయిన్ వస్త్రధారణపై కామెంట్స్!

Big Stories

Advertisement
×