E-Paper
Advertisement

Divya Bharathi: నాకెవరితో ప్రాబ్లం లేదు, ఆ దర్శకుడు హద్దులు దాటుతున్నాడు

Divya Bharathi: నాకెవరితో ప్రాబ్లం లేదు, ఆ దర్శకుడు హద్దులు దాటుతున్నాడు
Advertisement

Divya Bharathi: ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా చాలామందిని ఇష్టపడటం మొదలుపెట్టారు. జీవి ప్రకాష్ నటించిన బ్యాచిలర్ అనే సినిమా ఒకటి విడుదలైంది. ఆ సినిమాలో జీవి ప్రకాష్ తో పాటు నటించింది దివ్యభారతి. ఆ సినిమా చూసి చాలామంది ఫిదా అయిపోయారు. దివ్యభారతి బ్యూటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఆ సినిమా తర్వాత చాలామంది అభిమానులు దివ్యభారతికి వచ్చేసారు. ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ లో కూడా విపరీతంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఇంస్టాగ్రామ్ లో ఆమె పేరు చేసిన ఫోటోలు చూస్తుంటే చాలా మందికి మతిపోయింది. అయితే ఈ హీరోయిన్ తెలుగులో సినిమా చేస్తే చూడాలి అని చాలామంది ఆశపడ్డారు. ఎవరు ఊహించని విధంగా సుడిగాలి సుదీర్ సినిమాలో ఈమెను హీరోయిన్ తీసుకున్నారు. చాలామంది ఆ రోజుల్లో కామెంట్ కూడా చేశారు. ఈమెను హీరోయిన్ గా ఎలా ఒప్పించారు అని ఆశ్చర్యం కూడా చాలామంది కలిగింది.

ఆ దర్శకుడు హద్దులు దాటుతున్నాడు 

Advertisement

నరేష్ కుప్పిలి దర్శకత్వంలో సుడిగాలి సుదీర్ హీరోగా దివ్యభారతి హీరోయిన్ గా గోట్ ది మూవీ అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొంతమేరకు షూటింగ్ కూడా జరిగింది. అయితే వాళ్లలో వాళ్లకి జరిగిన కొన్ని గొడవలు వలన డైరెక్టర్ ను సినిమా నుంచి తొలగించారు. ఆ నిర్మాత దర్శకుడుగా మారాడు.

ఇప్పుడు ఆ దర్శకుడు నరేష్ కుప్పిలి సోషల్ మీడియా వేదికగా పలు రకాల కామెంట్స్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమో విడుదలైన విషయం తెలిసిందే దానిని కూడా కామెంట్ చేస్తూ ఏదో ట్వీట్ వేశాడు. హార్ట్ ట్వీట్ తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చింది నటి దివ్యభారతి.

Advertisement

అయితే కొంతమంది హీరోయిన్ దివ్యభారతి కి సపోర్ట్ గా మెసేజ్ లు పెట్టారు. మరి కొంతమంది నెగెటివ్ కామెంట్స్ కూడా పెట్టారు ఆ నెగిటివ్ కామెంట్స్ పైన రియాక్ట్ అవుతూ తనదైన క్లారిటీ ఇచ్చింది దివ్య.

https://Twitter.com/divyabarti2801/status/1991049479525708216?t=U84QkYp_Zo_U2PgqKN4W5w&s=19

నాకు ఆయనతో 

నేను ఇప్పటివరకు చాలామంది తమిళ్ దర్శకులతో పనిచేశాను. రిపీట్ గా వర్క్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నా వలన ఏ దర్శకుడికి గాని చిత్ర యూనిట్ కి గాని ఇబ్బంది కలగలేదు. కానీ ఈ దర్శకుడు మాత్రం హద్దులు మీరుతున్నాడు. తాను అనుకున్నది బహిరంగంగా చెబుతున్నాడు. అటువంటి సందర్భాలలో సమాధానం ఇచ్చే హక్కు నాకు కూడా ఉంది అని దివ్యభారతి గాటుగా రెస్పాండ్ అయింది.

ఇంత చెప్పిన తర్వాత కూడా నా గురించి ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే వాళ్లకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ దివ్యభారతి రీసెంట్ గా ట్వీట్ చేశారు.

Also Read: Naga Vamsi: జననాయగన్ రైట్స్ కొనుక్కుంటున్న వంశీ, రాజా సాబ్ కి ఎదురు వెళ్తున్నాడా?

Related News

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

Big Stories

Advertisement
×