E-Paper
Advertisement

Ravi Babu: ఇక్కడ ఓవరాక్షన్ చేసే వాడే కావాలి, వాడే గ్రేట్ యాక్టర్ 

Ravi Babu: ఇక్కడ ఓవరాక్షన్ చేసే వాడే కావాలి, వాడే గ్రేట్ యాక్టర్ 
Advertisement

Ravi Babu:  కొందరు నటులకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. దానిని అంత ఈజీగా ఎవరు అనుకరించలేరు. అలాంటి నటులు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. దర్శకుడుగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి అంటే ముందు నటుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు రవిబాబు.

రవిబాబు సినిమాలు ఎంచుకునే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న పాత్రను మాత్రమే అతను ఎంచుకుంటాడు. మురారి సినిమాలో అతను చేసిన పాత్ర బాగా వైరల్ అయింది. అలానే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా అతని పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

ఓవరాక్షన్ చేసేవాడే కావాలి 

Advertisement

కేవలం నటుడు గానే కాకుండా దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు రవిబాబు. తాను దర్శకత్వం వహించే సినిమాల్లో కూడా ప్రముఖ పాత్రల్లో కనిపించాడు. విననిజాన్ని తనదైన శైలిలో అద్భుతంగా చూపించగలడు.

అయితే ఇండస్ట్రీలో నటుల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రవిబాబు. “తెలుగు సినిమాల్లో ఓవరాక్షన్ చేసేవాడిని మంచి యాక్టర్ అంటారు, చిన్న దానికి కూడా అతిగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి, లౌడ్ గా రియాక్ట్ అయ్యేవాడ్ని గ్రేట్ యాక్టర్ అంటారు

Advertisement

నాకు యాక్టింగ్ రాదు అంటున్నారు అని ఓవర్ యాక్టింగ్ చేసి సంబంధం లేని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను దెబ్బకి అందరు “అబ్బా ఎం యాక్టర్ రా” అన్నారు.

అదే ప్రత్యేకత 

రవిబాబు విషయానికి వస్తే తన సినిమాల్లో కూడా నటులను పెద్దగా ఆడిషన్ చేసి తీసుకోరు అని పలు సందర్భాలలో చెప్పారు. ఒక పాత్రకు ఇతను సరిపోతాడు అని ఫస్ట్ ఏ ఫిక్స్ అవుతారట రవిబాబు. అలా ఫిక్స్ అయిన తర్వాత ఆ ఆర్టిస్ట్ సెట్స్ కి వచ్చాక చాలా ఇబ్బందులు పడ్డారట. ఎక్కువ టేకులు తీసుకోవడంతో చిరాకు కూడా వస్తుంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

రవిబాబు ప్రస్తుతం ఏనుగు తొండం ఘటకచలం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈటీవీ విన్ లో అవైలబుల్ గా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు రివీల్ చేస్తున్నారు. రవిబాబు కెరియర్ లో దర్శకుడుగా చేసిన ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి.

Also Read: Divya Bharathi: నాకెవరితో ప్రాబ్లం లేదు, ఆ దర్శకుడు హద్దులు దాటుతున్నాడు

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×