E-Paper
Advertisement

బాలీవుడ్ లో తెలుగు బ్యూటీల హవా.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

బాలీవుడ్ లో తెలుగు బ్యూటీల హవా.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Bollywood : ఒక ఇండస్ట్రీలో సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుందాం హీరోయిన్లు వేరే ఇండస్ట్రీలో ఆఫర్స్ అందుకోవడం కామనే.. ఇటీవల కాలంలో ఎంతో మంది హీరోయిన్లు బాలీవుడ్ బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే అక్కడ కూడా కొంతమంది హీరోయిన్లకు అదృష్టం కలిసి రాలేదు. ఎన్ని సినిమాలు చేసినా కూడా యావరేజ్ గా ఉండడంతో పెద్దగా ఫేమస్ అవ్వలేదు.. కానీ మరి కొంతమంది హీరోయిన్ మాత్రం బాలీవుడ్ లో కూడా తమ సత్తాను చాటుతూ బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్లు గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో నటిస్తున్న స్టార్ హీరోయిన్లు ఎవరు? ఒక్క సినిమాలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

బాలీవుడ్ లో టాప్ రెమ్యూనరేషన్..?

రష్మిక మందన్న..

ఒక ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న హీరోయిన్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించిన ముందుకు బదులు ఇప్పుడు బాలీవుడ్ బాట పడుతున్నారు.. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు బాలీవుడ్ సినిమాలతో క్రేజ్ ను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ముందుగా రష్మిక మందన్న పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అక్కడ ఈమె క్రేజ్ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం అమ్మడు ఒక్కో హిందీ సినిమాకు ఏకంగా 12 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుందని సమాచారం..

నయనతార..

Advertisement

సౌత్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో మొదటిగా వినిపించే పేరు నయనతార. తెలుగు తమిళం తో పాటుగా బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు అడుగుపెట్టింది. అక్కడ చేసిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. 13 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న భారీ మూవీలో నటిస్తుంది. దీనికి అంతకంటే ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది..

Also Read : ఓటీటీ లవర్స్ కు పండగే.. శుక్రవారం ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్..!

Advertisement

వీళ్లే కాదు.. చాలా మంది బాలీవుడ్ లో సక్సెస్ అవుతున్నారు. సౌత్ హీరోయిన్లకు ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం వారికున్న పాన్-ఇండియా క్రేజ్.. మీరు చేసిన సినిమాలో భారీ విషయాన్ని అందుకోవడం తో సౌత్ లోనే కాదు నార్త్ లో కుడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.. వీళ్ల క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా బిజీ అవుతున్నారు.. సౌత్ హీరోయిన్ల కోసం భారీ బడ్జెట్ల ను కేటాయించడానికి సిద్ధపడుతున్నారు.. టాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్లో కూడా బిజీగా మారుతున్నారు. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్న హవా బాలీవుడ్ లో నడుస్తుంది.. ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అలాగే తెలుగులో కూడా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంది.. తమిళ్ ఇండస్ట్రీ లో కూడా పలు సినిమాలు చేస్తుంది.

Related News

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

Big Stories

Advertisement
×