
Mrunal Thakur ( Source / Instagram)
కేవలం మొదటి మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్లు ఎందరో ఉన్నారు. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సినిమాతోనే భారీ సక్సెస్ ని అందుకోవడంతో ఆ హీరోయిన్ల క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. వారిలో సీతారామమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఒకరు..

Mrunal Thakur ( Source / Instagram)
ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. అందం, అభినయంతో అదిరిపోయే లుక్ లో పాపులారిటిని సొంతం చేసుకుంది.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది..

Mrunal Thakur ( Source / Instagram)
తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. గతంలో హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్స్ సినిమాల్లో నటించింది. ఇటీవల హీరో అడవి శేష్ సరసన డెకాయిట్ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు మూడు భారీ ప్రాజెక్టులలో నటించింది.

Mrunal Thakur ( Source / Instagram)
ప్రస్తుతం స్టార్ హీరో అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టులో మృణాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ మధ్య సినిమాలతో పాటుగా ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తుంది.

Mrunal Thakur ( Source / Instagram)
ఈమెకు ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నమరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది మృణాల్.. తన లేటెస్ట్ ఫోటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే.. నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

Mrunal Thakur ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో తాజాగా థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఆమె పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..