BigTV English

Tollywood Heroine Missing : టాలీవుడ్ ఇండస్ట్రీలో టెన్షన్.. నాని హీరోయిన్ మిస్సింగ్..

Tollywood Heroine Missing : టాలీవుడ్ ఇండస్ట్రీలో టెన్షన్.. నాని హీరోయిన్ మిస్సింగ్..
Advertisement

Tollywood Heroine Missing : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఇప్పుడు సినిమాల్లో హీరోలు హీరోయిన్లు చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే వీళ్లు చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆ సినిమాలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. ఈమధ్య తేజ సజ్జ, మౌళి తనూజ్ వంటి హీరోలు ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ ని అందుకున్నారు.. అలాగే అమ్మాయిలు కూడా ఒక్క సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. అలాంటి వారిలో నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఓ అమ్మాయి ప్రస్తుతం హీరోయిన్గా చేస్తుంది.. అయితే ఆమె నటిస్తున్న సమయంలోనే మిస్ అయిన అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం…


టాలీవుడ్ హీరోయిన్ మిస్సింగ్..?

చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో చిత్రాల్లో నటించి ఫేమస్ అయినా వాసంతిక ఇప్పుడు హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.. శివాజీ ప్రధాన పాత్రలో ఈటీవీలో విడుదలైన సినిమా 90’s. ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి విజయం సాధించింది.. ఆ నటి మిస్ అయ్యింది అంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. అంతేకాదు మిస్ అవ్వడానికి ముందు చివరి వీడియో అంటూ ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. వీడియోలో ఆమె ఒక టేబుల్ పక్కన నడుస్తూ కనిపించింది. ఇక అదే తన లాస్ట్ వీడియో అని.. ఆ తర్వాత నుంచి ఆమె ఎక్కడా కూడా కనిపించలేదు. వీడియోలు ఎక్కడ కనిపించలేదు అంటూ వీడియోకి క్యాప్షన్ కూడా ఉంది. ఇంతకీ ఆమె ఏమైనట్టు? ఏదైనా మ్యాజిక్ జరిగిందా? లేకపోతే దెయ్యాలు ఏమైనా మాయం చేసాయా? సీసీటీవీ ఫుటేజ్ వరకు చూస్తే అదే లాస్ట్ వీడియో.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.. ఇప్పటికే ఈ వార్తపై చర్చలు మొదలయ్యాయి..

Also Read: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ లవ్ స్టోరీ..సినిమా కన్నా ఎక్కువ ట్విస్టులు.


నాని మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా…

టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలో చిన్నపిల్లగా నటించింది. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో తర్వాత నటించి మంచి గుర్తుకు తెచ్చుకుంది. 90s వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించింది.. ఈ వెబ్ సిరీస్ కూడా మంచి టాప్ ని సొంతం చేసుకోవడంతో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అటు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలో నటించడంతో పాటు.. ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే హీరోయిన్ మిస్ అవ్వడం పై పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇది ఏదో మిస్ అయినట్టు కనిపించలేదు. మూవీ ప్రమోషన్స్ ఏమో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కూడా ఈ వార్త మాత్రం ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.. మరి దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Tags

Related News

Deccan Kitchen Case: దక్కన్ కిచెన్ కేసు.. కోర్టుకు రానా, వెంకటేష్..

Dulquer Salman: దుల్కర్ సల్మాన్ కి షాక్ ఇచ్చిన మహిళ.. లైంగికంగా వేధించాడంటూ?

PEDDI : ఇక గాసిప్స్ కి చెక్, డైరెక్ట్ గా డైరెక్టర్ పెద్ది సాంగ్ గురించి చెప్పేసాడు

Neeraja Kona : నీరజ కోనతో నితిన్ మూవీ… కానీ కండిషన్స్ అప్లై

Mithra Mandali: విషయం వీక్ గా ఉన్నప్పుడే, పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది

Fauji : ప్రభాస్ సినిమా టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చిన దర్శకుడు హను రాఘవపూడి

Telusukada Pre release: చాలా బాధగా ఉంది.. ఎమోషనల్ అయిన సిద్దు జొన్నలగడ్డ..అదే కారణమా?

Big Stories

×