E-Paper
Advertisement

Vijay and Trisha: విజయ్-త్రిష అడ్డంగా దొరికేశారు.. ఒకే కారులో పెళ్లికి.. వీడియో వైరల్!

Vijay and Trisha: విజయ్-త్రిష అడ్డంగా దొరికేశారు.. ఒకే కారులో పెళ్లికి.. వీడియో వైరల్!
Advertisement

Vijay and Trisha: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌ (Vijay), గ్లామర్ క్వీన్ త్రిష (Trisha)ల మధ్య ఏదో నడుస్తోందంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్స్‌కు తాజా ఘటన మరింత బలాన్ని చేకూర్చింది. చెన్నైలో జరిగిన ప్రముఖ నిర్మాత కల్పాతి ఎస్. సురేష్ (Kalpathi S Suresh) కుమారుడి వివాహ వేడుకకు వీరిద్దరూ కలిసి ఒకే కారులో రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. విజయ్‌ కారు దిగగా, ఆయన వెంటే త్రిష కూడా దిగి.. ఇద్దరూ కలిసి వేదిక వద్దకు వెళ్లడం ఈ వీడియోలో గమనించవచ్చు. ఇంతకు ముందు జయం రవి కూడా ఇలానే విడాకుల రూమర్స్ వినిపిస్తున్నప్పుడే, తన ప్రియురాలిని వెంట బెట్టుకుని ఓ పెళ్లికి హాజరయ్యారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు విజయ్ కూడా తనపై రూమర్స్ వినిపిస్తున్న సమయంలోనే త్రిషను వెంటబెట్టుకుని పెళ్లి వేడుకకు రావడంతో అంతా ఆశ్చర్యపోవడమే కాకుండా, వారి ఈ వీడియోపై చర్చలు కూడా మొదలు పెట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పెళ్లికి వచ్చిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి.

Also Read- Chiranjeevi: డిప్యూటీ సీఎం కుమారుడి పెళ్లిలో మెగాస్టార్.. ఫొటోలు వైరల్!

త్రిషతో సాన్నిహిత్యమే కారణం

Advertisement

మరోవైపు విజయ్ తన భార్య సంగీత (Sangeetha)కు విడాకులు ఇస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలియంది కాదు. వీరిద్దరి 27 ఏళ్ల వైవాహిక బంధం ముగిసిందని, సంగీత ఇప్పటికే కోర్టును ఆశ్రయించిందని ప్రచారం జరుగుతోంది. విజయ్ తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయానికి త్రిషతో ఉన్న సాన్నిహిత్యమే కారణమని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడీ వీడియోలో అడ్డంకి దొరికి, వాటినే నిజం చేశారు. వారిద్దరూ పబ్లిక్‌గా కలిసి కనిపించడంతో, ఆ వార్తలు నిజమేనని ఇప్పుడంతా నమ్ముతున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేసిన ఈ తరుణంలో, ఇలాంటి వ్యక్తిగత విషయాలు చర్చనీయాంశం కావడం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Also Read- Avika Gor: తల్లి కాబోతున్న చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్…వీడియో వైరల్!

భార్యకు భారీగా భరణం ఆఫర్

Advertisement

ఇప్పటికే విజయ్ వైప్ సంగీత విడాకులు కోరుతూ పిటీషన్ దాఖలు చేయడంతో ఈ విషయం గురించి కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే హీరో విజయ్ రాజకీయాలో బిజీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలోనే తన భార్య విడాకుల విషయాన్ని బయట పెడుతూ పిటిషన్ వేయడంతో విజయ్ రాజకీయ భవిష్యత్తుపై కూడా ఈ ప్రభావం చూపుతుందనే తెలుస్తుంది. త్వరలోనే ఈ విడాకుల పిటిషన్ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ తన భార్య సంగీతకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం విజయ్ సంగీత మధ్య చోటు చేసుకున్న వివాదాలను పక్కనపెట్టి వీరిద్దరూ ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టుగా కూడా టాక్ నడుస్తుంది. విడాకుల విషయంలో విజయ్ కోర్టు మెట్లు ఎక్కకుండా పిటీషన్ విత్ డ్రా చేసుకోవాలని, అలాగే భరణం కింద తన భార్యకు 250 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన భార్య తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం విజయ్ సంగీతకు ఇంత పెద్ద మొత్తంలో భరణం ఆఫర్ చేశారని సమాచారం.

Also Read- Virosh wedding: విరోష్ వెడ్డింగ్ ఖర్చు ఎంతో తెలుసా..పెళ్ళి ఖర్చు మొత్తం తనదేనా?

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×