E-Paper
Advertisement

Shivam Dube Run Out: హార్దిక్ పాండ్యా దుర్మార్గుడు, పెద్ద‌ సెల్ఫీస్ ప్లేయర్… శివం దూబే సీరియస్

Shivam Dube Run Out: హార్దిక్ పాండ్యా దుర్మార్గుడు, పెద్ద‌ సెల్ఫీస్ ప్లేయర్… శివం దూబే సీరియస్
Advertisement

Shivam Dube Run Out: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ రెండో సెమీ ఫైనల్ లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లు మొదట ఆడేసింది టీమిండియా. ఈ నేపథ్యంలోనే ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా మరింత స్కోర్ చేసేది. కానీ హార్దిక్ పాండ్యా కారణంగా శివమ్‌ దూబే రన్ అవుట్ అయ్యాడు. దీంతో 253 పరుగులకే ప్యాక్ అయింది ఇండియా. అయితే అనవసరపు పరుగు కోసం హార్దిక్ పాండ్యా రావడంతో శివమ్‌ దూబే ఔట్ కావడం జరిగింది. దీనిపై శివమ్‌ దూబే చాలా సీరియస్ అయ్యారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Pak Players: ఆయ‌న‌వి ఒంటెద్దు పోక‌డులు, కీలు బొమ్మ‌లాగా ఆడుకున్నాడు..కోచ్ పై ఫిర్యాదు చేసిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు

హార్దిక్ పాండ్యా పై శివమ్‌ దూబే సీరియస్.. వాడు సెల్ఫీస్ అంటూ!

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో గురువారం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ రెండో సెమీ ఫైనల్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో శివమ్‌ దూబే రన్ ఔట్ వివాదంగా మారింది. హార్దిక్ పాండ్యా అనవసరంగా పరుగు కోసం ప్రయత్నించాడు. దీంతో 43 పరుగుల వద్ద ఉన్న శివమ్ దూబే రనౌట్ అయ్యాడు. వాస్తవంగా అక్కడ పరుగు రాకుండా.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ట్రై చేశాడు. మరో ఎండ్ వైపు ఉన్న శివమ్‌ దూబే, పరుగు కోసం ప్రయత్నం చేశారు. కానీ తెలివిగా ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌… శివమ్‌ దూబేను రనౌట్ ( Shivam Dube Run Out) చేశాడు. ఈ రన్ అవుట్ అయిన నేపథ్యంలో.. హార్దిక్ పాండ్యా పై సీరియస్ అయ్యాడు శివమ్‌ దూబే. ఈ సంఘటన వైరల్ గా మారింది. ఇక దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు. హార్దిక్ పాండ్యా సెల్ఫిష్ ప్లేయర్ అని మండిపడుతున్నారు. గతంలో కూడా చాలా మంది సెంచరీలు కాకుండా హార్దిక్ పాండ్యా చేశాడని మండిపడుతున్నారు అభిమానులు. ఇలాంటి దుర్మార్గుడు టీమిండియాలో ఉంటే మంచి ప్లేయర్లకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు.

ఇంగ్లాండ్ ముందు భారీ స్కోరు ఉంచిన టీమిండియా

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సెమి ఫైనల్ లో అద్భుతంగా రాణించింది టీమిండియా. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన టీమిండియా అదరగొట్టింది. ఈ నేపథ్యంలోనే ఏడు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా 253 పరుగులు సాధించింది. ఇందులో సంజు శాంసన్ 42 బంతుల్లోనే ఏకంగా 89 పరుగులు సాధించాడు. ఇందులో 7 సిక్సర్లు అలాగే ఎనిమిది బౌండరీలు ఉన్నాయి. శివం దూబే 25 బంతుల్లోనే 45 పరుగులు సాధించాడు. చివరలో హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులతో రెచ్చిపోయాడు.

Advertisement

Also Read: SA vs NZ 1st Semi-Final: టీమిండియా కోసం జై షా కుట్ర‌లు…ద‌క్షిణాఫ్రికాను కావాల‌నే ఇంటికి పంపార‌ని ట్రోల్స్ !

 

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×