E-Paper
Advertisement

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?
Advertisement

72nd National film awards:సినీ సెలబ్రిటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా వచ్చేసింది. 2024 సంవత్సరానికి గానూ.. కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. ఇప్పటికే జాతీయ చలనచిత్ర అవార్డుల రేసులో తెలుగు నుంచి ఉత్తమ చిత్రం విభాగంలో అల్లు అర్జున్ పుష్ప 2, ప్రభాస్ కల్కి 2898AD చిత్రాలు నిలిచాయి. ఇక మలయాళం నుంచి భ్రమయుగం, ది గోట్ లైఫ్, మంజుమ్మెల్ బాయ్స్, హిందీ నుండి స్త్రీ 2, మైదాన్, తమిళ్ నుండి అమరన్, మహారాజా, తంగలాన్ చిత్రాలు పోటీపడ్డాయి.

ఉత్తమ నటుడు విభాగంలో పోటీపడుతున్న హీరోలు..

మరొకవైపు ఉత్తమ నటుడు, ఉత్తమ నటితో పాటు వివిధ కేటగిరీలలో పురస్కారాలు ఎవరికి దక్కుతాయి అనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొనగా.. ఆ ఆసక్తికి అధికార వర్గం తెరదించేసింది. విభిన్న కథలు, వైవిద్యమైన పాత్రలు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఐదు నటుల పేర్లు ఇప్పటికైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే . ముఖ్యంగా వారిలో అల్లు అర్జున్ (పుష్ప2), మమ్ముట్టి (భ్రమయుగం), విక్రమ్ (తంగలాన్), సౌబిన్ షాహిర్ (మంజుమ్మెల్ బాయ్స్), ఆసిఫ్ అలీ (కిష్కింద కాండ)లు ఉత్తమ నటుడు విభాగంలో పోటీ పడుతున్నారు. మరి ఎవరు ఏ విభాగంలో నేషనల్ అవార్డు అందుకోబోతున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం.

Advertisement

also read:మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన డిమోంటీ కాలనీ 3.. కొత్త రిలీజ్ డేట్ లాక్!

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో సత్తా చాటిన తెలుగు చిత్రాలు..

ఉత్తమ  ప్రాంతీయ తెలుగు చిత్రం : కమిటీ కుర్రోళ్ళు

Advertisement

డైరెక్టర్ – యదువంశీ

నిర్మాతలు :పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర ఫిల్మ్స్

బెస్ట్ ఫిలిం మేకర్: వీ. ఎన్ ఆదిత్య

బెస్ట్ మేకప్ :

కమిటీ కుర్రోళ్ళు – తెలుగు

మేకప్ ఆర్టిస్ట్ – పి.రవికుమార్

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్:

పుష్ప 2

కాస్ట్యూమ్ డిజైనర్ : దీపాలి నూర్ , శీతల్ శర్మ

బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్:

కల్కి 2898 ఏడి – తెలుగు

ప్రొడక్షన్ డిజైనర్ : నితిన్ జిహానీ చౌదరి

బెస్ట్ స్క్రీన్ ప్లే:

డైలాగ్ రైటర్ – లక్కీ భాస్కర్

వెంకీ అట్లూరి

బెస్ట్ స్క్రీన్ ప్లే : స్క్రీన్ ప్లే రైటర్( ఒరిజినల్)

పుష్ప 2

స్క్రీన్ ప్లే రైటర్ – బండ్రెడ్డి సుకుమార్

బెస్ట్ సినిమాటోగ్రఫీ :

భ్రమయుగం – మలయాళం

సినిమాటోగ్రాఫర్ : షెహనాద్ జలాల్

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్:

చిన్న కథ కాదు – అరుణ్ దేవ్ పోతుల

ఉత్తమ తమిళ ఫీచర్ ఫిలిం- రాయన్

ఉత్తమ బాలల చిత్రం :

31: చిన్న కథ కాదు

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వివరాలు

ఉత్తమ చిత్రం : ఆర్టికల్ 370

ఉత్తమ నటుడు : మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్‌ (సంయుక్తంగా)

ఉత్తమ నటి :యామీ గౌతమ్‌ (ఆర్టికల్ 370)

ఉత్తమ దర్శకుడు : రాజ్‌కుమార్ పెరియస్వామి (అమరన్‌)

ఉత్తమ నేపథ్య గాయని : వైకోం విజయలక్ష్మి (ఏఆర్‌ఎం)

ఉత్తమ నేపథ్య గాయకుడు : అభయ్ జోధ్ పుర్కర్‌

బెస్ట్ సినిమాటోగ్రఫర్ :జలాల్‌ (భ్రమయుగం)

ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం : కెప్టెన్‌ మిల్లర్‌ (తమిళం)

బెస్ట్ ఎడిటర్ : కలైవన్నన్‌ (అమరన్)

బెస్ట్ సౌండ్ డిజైనర్‌ : మానస్ చౌదరి (భూల్ బులియా)

బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌ : యోగేశ్ దేశ్‌పాండే

ఉత్తమ పాటల రచయిత : మనోజ్‌ ముంతాసిర్ (మైదాన్‌)

ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ : జీవీ ప్రకాశ్ కుమార్‌ (అమరన్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) : శశ్వంత్ సచ్‌దేవ్‌ (ఆర్టికల్ 370)

ఉత్తమ తమిళ చిత్రం : రాయన్

ఉత్తమ మలయాళ చిత్రం: ఫెమినిస్ట్ ఫాతిమా

ఉత్తమ కన్నడ చిత్రం : మిథ్య (ఇల్యూజన్‌)

ఉత్తమ హిందీ చిత్రం : శ్రీకాంత్

ఉత్తమ గుజరాత్‌ చిత్రం : మారన్ (ద హంట్‌)

ఉత్తమ బెంగాలీ చిత్రం : చల్‌చిత్ర ఎఖో

బెస్ట్ ఫిల్మ్‌ క్రిటిక్‌ : సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ)

సినిమాలపై ఉత్తమ పుస్తక రచయిత : ప్రదీప్‌కుమార్ శెట్టి (కన్నడ)

నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: స్పెషల్‌ మెన్షన్‌ : ద చోలా డోరా ఔర్‌ సూయి

నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ:

స్పెషల్‌ మెన్షన్‌ : భద్రకాళి నాటకం

నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ:

బెస్ట్ స్క్రిప్ట్‌ – ఓబుర్‌

నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ:

బెస్ట్ సినిమాటోగ్రఫీ – లైవ్‌ ఇన్ లూమ్‌

నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ:

బెస్ట్ డైరెక్షన్‌ – ఆనంద్‌ రాయ్‌ (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ)

నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ:

బెస్ట్ డాక్యుమెంటరీ – రామ్‌ నమీ

స్పెషల్ మెన్షన్‌ – మేయళగన్‌ (తమిళం)

స్పెషల్ మెన్షన్‌ – తమిళ చిత్రం కెప్టెన్ మిల్లర్‌ (ధనుష్‌)

Related News

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య భామ..టార్గెట్ సెకండ్ ఇన్నింగ్స్ ?

మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన డిమోంటీ కాలనీ 3.. కొత్త రిలీజ్ డేట్ లాక్!

నిర్మాతలకు భారీ షాక్ ఇస్తున్న భాగ్యశ్రీ.. మూల్యం చెల్లించుకోవాల్సిందేనా?

ఆస్కార్ అందుకున్న తొలి మహిళ.. ‘మై లెఫ్ట్ ఫుట్’ నటి మృతి!

బండ్లన్న ఇంట మొదలైన పెళ్లి సందడి.. మెగా ఫ్యామిలీకి ప్రత్యేక ఆహ్వానం!

Big Stories

Advertisement
×