E-Paper
Advertisement

24 ఏళ్లకే ‘ది వాయిస్’ మాజీ కంటెస్టెంట్, స్టార్ సింగర్ మృతి.. ఏమైందంటే?

24 ఏళ్లకే ‘ది వాయిస్’ మాజీ కంటెస్టెంట్, స్టార్ సింగర్ మృతి.. ఏమైందంటే?
Advertisement

Film industry: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు భరత్ కపూర్ గుండెపోటుతో మరణించగా నేడు చిన్నవయసులోనే అంటే 24 ఏళ్లకే “ది వాయిస్” సీజన్ 24 మాజీ కంటెస్టెంట్ స్టార్ సింగర్ డైలాన్ కార్టర్ మరణించడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత చిన్న వయసులోనే చనిపోవడానికి గల కారణం ఏమిటి అంటూ ఆరా తీస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

24 ఏళ్లకే స్టార్ సింగర్ మృతి..

అయితే ఈయన కారు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. దక్షిణ కరోలినాలో జరిగిన ఈ కారు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత గొప్ప నటుడు కేవలం 24 ఏళ్లకే తనువు చాలించడంతో సినిమా పరిశ్రమ కూడా మూగబోయింది. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Advertisement

ALSO READ:పెళ్లి పేరుతో రూ.9కోట్లు చీటింగ్.. సీసీఎస్ విచారణ.. హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి!

సింగర్ మాత్రమే కాదు సామాజికవేత్త కూడా..

Advertisement

ఇకపోతే సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న డైలాగ్ సామాజిక సేవలో కూడా ఎప్పుడూ ముందంజలో ఉంటారు. అలా రొమ్ము క్యాన్సర్ బాధితుల కోసం “ది లోకల్ వాయిస్” అనే సంస్థను స్థాపించారు.ది వాయిస్ సీజన్ 24 లో పోటీపడిన డైలాన్ దక్షిణ కరోలినాలోని కొల్లేటన్ కౌంటీలో ఒక గ్రామీణ రహదారిపై ఏప్రిల్ 25 శనివారం రోజు జరిగిన కారు ప్రమాదంలో ఈయన మరణించారు. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా ది వాయిస్ లో జరిగిన తన బ్లైండీ ఆడిషన్ లో తన అద్భుతమైన పాటతో నలుగురు జడ్జెస్ ను తన వైపు తిప్పుకోవడమే కాకుండా డైలాన్ కార్టర్ విట్నీ హ్యూస్టన్ పాడిన ఐ లుక్ టు యు పాటను పాడి అందరి దృష్టిని ఆకర్షించారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×