BigTV English

Tollywood: ఆ హీరోయిన్‌తో స్టార్‌ హీరో సహజీవనం.. త్వరలోనే పెళ్లి కూడా.. ఇంతకీ వారెవరంటే!

Tollywood: ఆ హీరోయిన్‌తో స్టార్‌ హీరో సహజీవనం.. త్వరలోనే పెళ్లి కూడా.. ఇంతకీ వారెవరంటే!


Tollywood Star Hero-Heroine in Deep Love: సినీ పరిశ్రమలు ప్రేమబ్రేకప్‌, పెళ్లివిడాకులు సర్వసాధారణం. పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన పెళ్లి చేసుకున్న స్టార్స్ఎందరో ఉన్నారు. అలాగే విడాకులు కూడా తీసుకున్న వారు ఉన్నారు. త్వరలోనే టాలీవుడ్స్టార్జంట పెళ్లికి సిద్దమైనట్టు తెలుస్తోంది. వారు ఎవరో కాదు విజయ్దేవరకొండ,రష్మిక మందన్నా. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్మోస్ట్పాపులర్హీరో హీరోయిన్తో ఘాటు ప్రేమలో ఉన్నాడట. ప్రస్తుతం వీరిద్దరు గురించి ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.

ఒకప్పటి లవర్ బాయ్


ఇంతవరకు లవ్‌, డేటింగ్రూమర్స్కి దూరంగా ఉన్న హీరో మధ్య వచ్చిన హీరోయిన్డీప్లవ్లో ఉన్నాడట. మూవీ సెట్లోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇక హీరోయిన్కూడా హీరోతో పిచ్చిపిచ్చిగా ఇష్టపడుతుందట. అతడిని వదిలి క్షణంగా కూడా ఉండటం లేదట. ఇద్దరు కొన్ని రోజులే పరిచయమే అయినా.. గాఢ ప్రేమికులుగా మారారట. ప్రస్తుతం ఇండస్ట్రీలోని వారంత వీరిద్దరి గురించి మాట్లాడుకుంటున్నారట హీరో ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చాడు. హిట్స్‌, ప్లాప్స్తో కెరీర్ని నెట్టికొస్తున్నాడు. ముఖ్యంగా లవ్‌, ఫ్యామిలీ ఎంటర్టైన్చిత్రాలతో ఫుల్క్రేజ్సంపాదించుకున్నాడు. ప్రేమకథల్లో దేవదాసు వంటి పాత్రలు చేసి యూత్ని ఆకట్టుకున్నాడు.

కొత్త హీరోయిన్ తో ఘాటు ప్రేమ

తెరపై లవర్బాయ్‌.. ప్రియురాలిన ప్యాంపర్చేసే ప్రేమికుడిగా అమ్మాయిల మనసులు కొల్లగోట్టాడుఅలా యూత్ఫుల్లవ్ ఎంటర్టైనర్స్తో ఇండస్ట్రీలో తనకుంటు ముద్ర వేసుకున్న హీరో.. మాస్ పాత్రల్లోనూ మెప్పించాడు. లవ్చిత్రాలు పక్కన పడేసి స్టార్డైరెక్టర్ కల్ట్మాస్ మూవీ చేసి బ్లాక్బస్టర్హిట్కోట్టాడు. ప్రస్తుతం యాక్షన్ జానర్స్లోనే నటిస్తున్నాడు. అయితే కొంతకాలంగా హీరోకి చెప్పుకోదగ్గ హిట్లేదు. స్టార్డైరెక్టర్స్తోనే సినిమాలు చేస్తున్నా.. అవి పెద్దగా వర్కౌట్కావడం లేదు. ఇందుకోసం లవర్ బాయ్‌, చాక్లెట్బాయ్క్రేజ్ని కూడా పక్కన పెట్టి యాక్షన్చేస్తున్నాడు. కానీ, అవి పెద్దగా కలిసి రావడం లేదు. ప్రస్తుతం స్టార్డైరెక్టర్తో డిఫరెంట్టైటిల్తో వస్తున్నాడు. లవర్బాయ్ లాంటి క్రేజ్ ఉన్న ఎప్పుడు హీరో డేటింగ్‌, ప్రేమ వార్తల్లో నిలవలేదు.

Also Read: Siddharth-Aditi Rao: సిద్ధార్థ్‌-అదితి రావు విడాకులు! – కారణాలు ఇవేనా?

కానీ, మధ్య తరచూ అతడి పేరు వినిపిస్తుంది. ఇండస్ట్రీలో మొన్న మొన్న వచ్చిన హీరోయిన్తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నాడు. హీరోయిన్ఇటీవల స్టార్హీరోతో ఎంట్రీ ఇచ్చింది. మూవీ భారీ డిజాస్టర్గా నిలిచిన ఆమెకు మాత్రం పుల్క్రేజ్వచ్చింది. ఆమె అందం, అభినయానికి ప్రేక్షకులంత ఫిదా అయ్యారు. అలాగే కుర్ర హీరో కూడా ఆమెకు పడిపోయాడట. దీంతో తన సినిమాలో హీరోయిన్గా తీసుకుని ఆమెతో లవ్ట్రాక్నడిస్తున్నాడు. ఇప్పటి వరకు హీరోయిన్తోనూ లింక్కలపని ఇతగాడు.. హీరోయిన్ని మాత్రం వదలి ఉండలేకపోతున్నాడు. మరోవైపు ఆమె కూడా హీరో అంటే పడి చచ్చిపోతుందట.

ఒకే ఇంట్లో సహజీవనం..

అసలు క్షణం కూడా విడిచి ఉండలేకపోతుందట. ప్రస్తుతం వీరిద్దరు సహజీవనం చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వరుస ప్లాప్స్తో ఉన్న హీరోకి మరి హీరోయిన్లక్కలిసివస్తుందో లేదో చూడాలి. అయితే ఇన్నేళ్లు ప్రేమ, పెళ్లి వార్తలకు దూరంగా ఉన్న హీరో.. ఇప్పుడు యంగ్హీరోయిన్తో లవ్ట్రాక్నడపడం చూసి అంత షాక్అవుతున్నారట. లవర్బాయ్గా ఎంతో క్రేజ్ఉన్నప్పుడు కూడా వివాదాలకు, రూమర్స్కి దూరంగా ఉన్నాడు. కానీ, హీరోయిన్రాకతో అతడు తరచూ డేటింగ్వార్తలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఆమె కూడా మన హీరో ప్రేమలో డీప్గా మునిగిందట. వీరద్దరు ప్రస్తుతం ఘాటు ప్రేమలో ఉన్నారట. మరి రిలేషన్ పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి. అన్నట్టు హీరో.. తన హీరోయిన్కోసం కవి కూడా అయాడండోయ్‌. ఆమె పాట కూడా రాశాడట.

Also Read: Vijay-Rashmika: గుడ్న్యూస్‌.. సెప్టెంబర్లోనే విజయ్‌-రష్మిక పెళ్లి.. ముహుర్తం కూడా ఫిక్స్‌!

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×